పిల్లి సుభాష్ చంద్రబోస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
 
'''పిల్లి సుభాష్ చంద్రబోస్''' భారత రాజకీయ నాయకుడు, ప్రస్తుత [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్]] ఉప ముఖ్యమంత్రి . అతను [[ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి]] సభ్యుడు. అతను రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి]] చెందినవారు. <ref>[https://myneta.info/apmlc/candidate.php?candidate_id=542 My Neta]</ref>
==జీవిత విశేషాలు==
పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 8, 1950న [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి జిల్లా]] హసన్‌బాద్‌లో జన్మించాడు. 1970లో రాజకీయాలలో ప్రవేశించాడు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో [[కాంగ్రెస్]] పార్టీ మద్దతుతో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందాడు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడై మంత్రిపదవికి రాజీనామా చేశాడు. డిసెంబరు 2011లో [[తెలుగుదేశం]] పార్టీ కిరణ్ కుమార్ మార్ రెడ్డి పై పెట్టిన అవిశ్వాసతీర్మానంలో కాంగ్రెస్ పార్టీ జారీచేసిన విప్‌ను ఉల్లంఘించి [[అనుకూలం]]<nowiki/>గా ఓటుచేయడంతో శాసనసభ్యత్వాన్ని కోల్పోయాడు.
 
[[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైయస్ రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో రెండుసార్లు, మాజీ ముఖ్యమంత్రి [[కొణిజేటి రోశయ్య]] మంత్రివర్గంలో ఒకసారి ఆయన మంత్రిగా ఉన్నాడు. [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో]] చేరడానికి [[రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం|రామచంద్రపురం]] నుండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, [[కొణిజేటి రోశయ్య|కె. రోశయ్య]] కేబినెట్ కేబినెట్ లో మంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైయస్ రాజశేఖరరెడ్డి]] కుమారుడు [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వైయస్ జగన్మోహన్ రెడ్డి]] నేతృత్వంలోని [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|పార్టీలో]] చేరారు. <ref>[https://english.sakshi.com/andhrapradesh-politics/2019/06/08/ys-jagan-cabinet-minister-pilli-subhash-chandrabossprofile Andhra Pradesh Know Your Minister: Pilli Subhash Chandrabose]</ref>