గొంగళ్ళమూడి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గొంగళ్ళమూడి నందివాడ మండలం కృష్ణా జిల్లా లో ఉంది. గుడివాడ కు 8 కి...
(తేడా లేదు)

08:11, 20 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

గొంగళ్ళమూడి నందివాడ మండలం కృష్ణా జిల్లా లో ఉంది. గుడివాడ కు 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది అనమనపూడి గ్రామానికి శివారు గ్రామం. ఐక్య భావానికీ, పొదుపుకూ, శ్రమ జీవనానికీ ఈ గ్రామం ప్రజలు ప్రసిధ్ధి గాంచారు.