కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 35:
}}
 
[[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] రెండవ [[తెలంగాణా ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]గా 2018, డిసెంబరు 13న ప్రమాణ స్వీకారం చేసిన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] 2019, ఫిబ్రవరి 19న 12మంది మంత్రులతో తన రెండవ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు.<ref name="తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం |url=https://www.bbc.com/telugu/india-46550604 |accessdate=24 July 2019 |date=13 December 2018 |archiveurl=http://web.archive.org/web/20190724184058/https://www.bbc.com/telugu/india-46550604 |archivedate=24 July 2019}}</ref>
 
[[హైదరాబాదు]]లోని [[రాజ్‌భవన్, హైదరాబాదు|రాజ్‌భవన్‌]] [[గవర్నరు]] [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, 12మంది మంత్రులు పదవీ స్వీకారం చేశారు.<ref>{{cite web|url=https://www.news18.com/news/politics/kcr-to-take-oath-at-exactly-125-pm-today-and-not-a-minute-sooner-or-later-1972059.html|title=KCR Takes Oath as Telangana CM at Exactly 1:25 pm as Per Astrologers' Advice|website=News18}}</ref><ref>{{cite web|url=https://indianexpress.com/elections/assembly-elections-2018-results-live-updates-rajasthan-madhya-pradesh-chhattisgarh-telangana-djsnahul-gandhi-kcr-5489427/|title=Election Results 2018 Highlights: CM race continues in Chhattisgarh, decision to be taken tomorrow|date=15 December 2018|publisher=}}</ref>