మహ్మద్ మహమూద్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

767 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
== జీవిత విశేషాలు ==
[[హైదరాబాద్]] పాతబస్తీ [[ఆజంపురా]]కు చెందిన మహ్మద్ మహమూద్ అలీ [[బి.కాం]] చదివారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.
 
== రాజకీయ జీవితం ==
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, టీఆర్‌ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఈయనకు కేసీఆర్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖలు దక్కాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2695686" నుండి వెలికితీశారు