ఈటెల రాజేందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| date = జూన్ 3 |
| year =2014 |
| source =
| source = [http://namasthetelangaana.com/Telangana/%E0%B0%85%E0%B0%B2%E0%B1%81%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F-%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A7%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-1-2-370755.aspx#.U40HfHKSxmg][http://www.prajasakti.in/index.php?srv=10301&id=1115237&title=%E0%B0%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B0%E0%B1%81%20%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%9F%E0%B1%80%20%E0%B0%B8%E0%B0%BF%E0%B0%8E%E0%B0%82%E0%B0%B2%E0%B1%81%20%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81%20%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96%E0%B0%B2%20%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81]
}}
 
''తెలంగాణ'ఈటెల రాజేందర్''' తెలంగాణ రాష్ట్ర రాజకీయ రాష్టనాయకుడు, తొలి ఆర్ధిక మంత్రి.
 
== జననం ==
ఇతను [[మార్చి 20]], [[1964]] లో జన్మించారు.
 
== జీవిత విశేషాలు ==
[[కరీంనగర్ జిల్లా]] [[హుజూరాబాద్]] నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారూ [[తెలంగాణ రాష్ట్ర సమితి|టిఆర్‌ఎస్]] ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధ్దాటితో అందరిని ఆకట్టుకున్నారు. [[1964]] [[మార్చి 20]]వ తేదీన జన్మించిన ఈటెల బీఎస్సీ చదివారు. ఈయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

== రాజకీయ జీవితం ==
2014 కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు దక్కాయి.
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/ఈటెల_రాజేందర్" నుండి వెలికితీశారు