కొప్పుల ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''[[కొప్పుల ఈశ్వర్]]''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు. 2019 నుండి ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు.
'''[[కొప్పుల ఈశ్వర్]]''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 20 ఏప్రిల్ 1959న [[గోదావరిఖని]]లో జన్మించారు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా జీవనం ఆరంభించారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014</ref> 2004లో తొలిసారిగా మేడారం నుంచి [[శాసనసభ]]కు ఎన్నికయ్యారు. [[తెలంగాణ]] ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన [[ధర్మపురి శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందినారు. 2014 ఎన్నికలలో మళ్ళీ [[తెరాస]] తరఫున [[ధర్మపురి]] నుంచి గెలిచారు.<ref name="కొప్పులకు మొదటిసారి పట్టం..">{{cite news |title=కొప్పులకు మొదటిసారి పట్టం.. |url=https://www.ntnews.com/telangana-news/koppula-eswar-take-oath-as-minister-1-1-589854.html |accessdate=20 February 2019 |publisher=నమస్తే తెలంగాణ}}</ref> 2014, 2018 మధ్య శాసనసభలో ఛీఫ్‌విప్‌గా పనిచేసారు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఈయన 20 ఏప్రిల్ 1959న [[గోదావరిఖని]]లో జన్మించారు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా జీవనం ఆరంభించారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014</ref>
 
== రాజకీయ జీవితం ==
'''[[కొప్పుల ఈశ్వర్]]''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 20 ఏప్రిల్ 1959న [[గోదావరిఖని]]లో జన్మించారు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా జీవనం ఆరంభించారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014</ref> 2004లో తొలిసారిగా మేడారం నుంచి [[శాసనసభ]]కు ఎన్నికయ్యారు. [[తెలంగాణ]] ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన [[ధర్మపురి శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందినారు. 2014 ఎన్నికలలో మళ్ళీ [[తెరాస]] తరఫున [[ధర్మపురి]] నుంచి గెలిచారు.<ref name="కొప్పులకు మొదటిసారి పట్టం..">{{cite news |title=కొప్పులకు మొదటిసారి పట్టం.. |url=https://www.ntnews.com/telangana-news/koppula-eswar-take-oath-as-minister-1-1-589854.html |accessdate=20 February 2019 |publisher=నమస్తే తెలంగాణ}}</ref> 2014, 2018 మధ్య శాసనసభలో ఛీఫ్‌విప్‌గా పనిచేసారు.
 
2018 లో ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుండి లక్ష్మణ కుమార్‌పై 441 వోట్ల తేడాతో విజయం సాధించి, రాష్ట్ర మంత్రి మండలిలో షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీలు, బలహీనవర్గాల సంక్షేమ మంత్రిగా స్థానం సంపాదించారు.
"https://te.wikipedia.org/wiki/కొప్పుల_ఈశ్వర్" నుండి వెలికితీశారు