ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 38:
 
==జీవిత విశేషాలు==
[[తూర్పు గోదావరి జిల్లా]] [[రామచంద్రపురం]]లో '''ఇంద్రగంటి శ్రీకాంత శర్మ'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం నుండి</ref> [[మే 29]] [[1944]] న జన్మించాడు. సుప్రసిద్ధకవి [[ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి]] ఇతని తండ్రి కావడంతో చిన్ననాటి నుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టాడు. తెలుగులో ఎం. ఏ. పట్టభద్రుడై [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశాడు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధుడు.
 
1976లో [[ఆకాశవాణి విజయవాడ కేంద్రం]]లొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు. తెలుగు ప్రసంగాల శాఖకు [[ఉషశ్రీ]]కి సహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించాడు. శర్మ వివిధ పత్రికలలో గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలు వ్రాశాడు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించాడు. రేడియో ప్రసంగాలు చేశాడు. 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో పనిచేశాడు. 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి [[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరాడు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు - గోపాలరావు (1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశాడు.