ప్రధాన మెనూను తెరువు

మార్పులు

==జలదృశ్యం==
1958లో సచివాలయం సమీపంలో [[హుస్సేన్‌ సాగర్‌|హుస్సేన్ సాగర్]] తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22-09-2012 నాడు జలదృశ్యంలో జరిగింది.
 
== గర్తింపులు ==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2695869" నుండి వెలికితీశారు