దర్పణం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లో → లో , ని → ని , → using AWB
spherical mirrors in telugu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా (Plane mirror) ఉంటుంది.దీనిని సమతల దర్పణం అంటారు. కొన్ని ప్రత్యేకమైన వంపు తిరిగిన దర్పణాలు (Curved mirrors) ప్రతిబింబాన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా చేయడానికి దూరంగా లేదా దగ్గరగా తేవడానికి ఉపయోగిస్తారు. వీటిలో [[కుంభాకార దర్పణాలు]] (Convex mirrors) మరియు [[పుటాకార దర్పణాలు]] (Concave mirrors) అని రెండు రకాలు.
 
దర్పణాలు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా అలంకరణ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని రకాల డెకరేషన్ మరియు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలో దర్పణాలు [[టెలిస్కోపు]]లు, [[లేజర్]] పరికరాలు, [[కెమెరా]]లు మరియు పారిశ్రామిక యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్నీ దృశ్య కాంతిని ఉపయోగించేవి. అయితే కొన్ని దర్పణాలు కంటి కనిపించని ఇతర తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాల కోసం ఉపయోగంలో ఉన్నాయి.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దర్పణం" నుండి వెలికితీశారు