ఆర్టోస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
==మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ==
1914 ప్రాంతంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాకినాడ పరిసరాల మీదుగా వెళ్తున్న బ్రిటిష్ సైనికులు ఈ సోడాలను చూసి తాగడం ప్రారంభించారు. అది చూసిన స్థానిక ప్రజలు , సోడాలు చెడు కాదని గుర్తించి, వారు కూడా తాగడం మొదలుపెట్టారు.
==ఆర్టోస్ పరిమిత మార్కెట్==
ప్రస్తుతం ఆర్టోస్ బ్రాండుకు తూర్పుగోదావరి జిల్లానే ప్రధాన మార్కెట్. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కొద్దిగా విస్తరించింది. 1960లలో ఈ సంస్థ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ విస్తరించింది. 1960లో విశాఖపట్నంలో ఒక యూనిట్ కూడా పెట్టారు. కానీ అదే సందర్భంలో యాజమాన్యం బీరు తయారీలోకి ప్రవేశించింది. ఆర్టోస్ బ్రూవరీస్ ఏర్పాటు చేసింది. దీంతో కూల్ డ్రింకు ఉత్పత్తిపై నుంచి దృష్టి మరలి, మార్కెట్ తగ్గింది. 1978లో బీరు ఫ్యాక్టరీని అమ్మేసి మళ్లీ కూల్ డ్రింకుపై దృష్టి పెట్టారు.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆర్టోస్" నుండి వెలికితీశారు