"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

పేరు, కొన్ని అచ్చు తప్పులు
(పేరు, కొన్ని అచ్చు తప్పులు)
| source =
}}
'''కల్వకుంట్ల చంద్రశేఖరచంద్రశేఖర్ రావు''' (జ.[[1954]] [[ఫిబ్రవరి 17]]) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/K-Chandrashekar-Rao/articleshow/36503218.cms|title=Telangana CM, K Chandrashekar Rao, a Hindi, but not English speaking CM in south India|work=timesofindia.indiatimes.com|accessdate=2014-08-03}}</ref> కెసిఆర్కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాకఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.<ref>[http://www.telanganastateofficial.com/kalvakuntla-chandrashekar-rao-kcr-profile/ KCR the strong leader in Telangana state]</ref><ref>[http://www.telanganastateinfo.com/kalvakuntla-chandrashekar-rao/ Telangana Jathi Pitha KCR]</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/telangana/made-in-telangana-should-be-a-global-standard-kcr/article6142596.ece|title=‘Make in Telangana’ should be a global standard: KCR|publisher= The Hindu|work=thehindu.com}}</ref> [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావుచంద్రశేఖర్ రావు 14వ లోక్‌సభలో [[ఆంధ్రప్రదేశ్]] లోని [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]]కు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ నియోజకవర్గం]] నుండి విజయం సాధించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
ఇతడుకేసీఆర్ మొదట [[తెలుగుదేశం పార్టీ]]లో సభ్యుడు. [[తెలంగాణ]] ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధనసాధనే ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెసు]]తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పూర్తిచేశాడు.
 
==జీవిత విశేషాలు==
 
'''కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో [[1954]] [[ఫిబ్రవరి 17]]<nowiki/>న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. చంద్రశేఖర్ రావు కుటుంబం [[ఎగువ మానేరు డ్యామ్|ఎగువ మానేరు డ్యాం]] నిర్మాణంలో భూమి కోల్పోయి చింతలమడకచింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం">{{cite news |last1=పసునూరు |first1=శ్రీధర్ బాబు |title=కేసీఆర్ వ్యక్తిత్వం : మాటే మంత్రంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం |url=https://www.bbc.com/telugu/india-46436120 |accessdate=6 December 2018 |work=బీబీసీ తెలుగు |agency=బీబీసీ |date=5 డిసెంబరు 2018 |archiveurl=https://web.archive.org/web/20181206050833/https://www.bbc.com/telugu/india-46436120 |archivedate=6 December 2018 |language=తెలుగు |format=ఆన్లైన్}}</ref><ref name="autogenerated1">{{cite web|url=http://www.ndtv.com/article/people/who-is-kcr-116785|title=Who is KCR? | work=NDTV.com | accessdate=2014-08-03}}</ref> అతను సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసి,<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివాడు.<ref name="bio">{{cite web|title=Fifteenth Lok Sabha Members Bioprofile|url=http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4083|publisher=Parliament of India|accessdate=7 January 2016|archiveurl=https://web.archive.org/web/20140331174349/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4083|archivedate=31 March 2014}}</ref> ఇతను [[1969]] [[ఏప్రిల్ 23]]<nowiki/>న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు [[కల్వకుంట్ల తారక రామారావు]], కుమార్తె [[కల్వకుంట్ల కవిత]] తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది.
==రాజకీయ జీవితం==
 
==== విద్యార్థి నేత, తొలినాళ్ళ రాజకీయాలు ====
[[File:KCR cutout1.JPG|thumb|హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చిత్రం]]
విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది.<ref group="నోట్స్">చంద్రేఖర్ రావు చదువు పూర్తవుతూండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే "నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను" అన్నారని కాలేజీ సహాధ్యాయి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గుర్తుచేసుకున్నాడు.</ref> అప్పటి కాంగ్రెస్ నాయకుడు [[అనంతుల మదన్ మోహన్]] ఇతనికి రాజకీయ గురువు. డిగ్రీ పూర్తిచేసిన కేసీఆర్ 1975లో దేశంలో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర స్థితి]] విధించగానే ఢిల్లీకి వెళ్ళి [[సంజయ్ విచార్ మంచ్|సంజయ్ విచార్ మంచ్‌]]<nowiki/>లో చేరాడు. 1980లో [[సంజయ్ గాంధీ]] మరణించాకామరణించాక సిద్ధిపేట తిరిగిచ్చాడుతిరిగొచ్చాడు. 1982లో తాను ఎంతగానో అభిమానించే [[నందమూరి తారక రామారావు]] పార్టీ పెట్టడంతోనేపెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, [[తెలుగుదేశం పార్టీ]]లో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
==== వరుస విజయాలు, మంత్రి పదవులు ====
[[1985]]లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.<ref name="ibnlive.in.com">{{cite news|title=KCR to enter Congress via Telangana?|url=http://ibnlive.in.com/news/kcr-to-enter-congress-via-telangana/454446-37-64.html|accessdate=26 February 2014|newspaper=IBN Live|date=26 February 2014}}</ref> ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> [[1987]]-[[1988|88]] కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. [[1992]]-[[1993|93]]లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. [[1997]]-[[1998|98]]లో కేసీఆర్‌కు తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. [[1999]]-[[2001]] కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికిపదవి కూడా నిర్వహించాడు. అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్‌ను అసంతృప్తుణ్ణి చేసింది.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
=== ఉద్యమ నాయకత్వం (2001-2014) ===
 
==== తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన ====
ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని ఏర్పాటుచేశాడుఏర్పాటు చేశాడు.<ref name="hindu.com">{{cite web|url=http://hindu.com/2001/04/28/stories/0428201c.htm|title=Dy. Speaker resigns, launches new outfit|date=28 April 2001|accessdate=2014-02-24|work=hindu.com|publisher=The Hindu}}</ref><ref>{{cite web|url=http://www.hinduonnet.com/2001/05/19/stories/0419201x.htm|title=Telangana finds a new man and moment|work=Hinduonnet.com|date=19 May 2001|accessdate=2011-06-30}}</ref> తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం మాజీ నక్సలైట్లు, తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోడం<ref>{{cite news |title='కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం పొరపాటు' |url=https://www.bbc.com/telugu/india-43221604 |accessdate=6 December 2018 |work=BBC News తెలుగు |date=28 February 2018}}</ref>, విద్యుత్తు ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. మరోవైపు అప్రతిహతంగా అప్పటికి పదిహేనేళ్ళ పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్ధిపేటలో వరుసగా గెలుస్తూండడంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చాడు. తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /><ref name="బీబీసీ తెలుగులో జయశంకర్ గురించి">{{cite news |last1=కాసం |first1=ప్రవీణ్ |title=ప్రొఫెసర్ జయశంకర్: 'శనివారం ఉపవాసాన్ని, తెలంగాణవాదాన్ని విడిచిపెట్టలేదు' |url=https://www.bbc.com/telugu/india-45079987 |accessdate=6 December 2018 |work=BBC News తెలుగు |date=6 August 2018}}</ref>
 
అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది.<ref name="ఆంధ్రజ్యోతిలో జయశంకర్ ఇంటర్వ్యూ">{{cite news |last1=కొత్తపల్లి |first1=జయశంకర్ |title=తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌ |url=http://www.andhrajyothy.com/artical?SID=197726 |accessdate=6 December 2018 |work=www.andhrajyothy.com |date=20 January 2016 |language=te}}</ref> తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
[[2004]] ఎన్నికలలో [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి గెలుపొందాడు.<ref name="autogenerated2">http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4083</ref>. ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, [[ఆలె నరేంద్ర]] కేంద్ర మంత్రులయ్యారు.<ref>{{cite web|title=Politics of separation|url=http://www.frontline.in/static/html/fl2215/stories/20050729003303700.htm|work=Frontline|accessdate=24 February 2014}}</ref> [[2004]] నుండి [[2006]] వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిమాణాలపరిణామాల నేపథ్యంలో మంత్రిపదవులకుమంత్రి పదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/Telangana-isn-t-scary/H1-Article1-485141.aspx|title=Telangana isn’t scary|work=hindustantimes.com|publisher=Hindustan Times|date=10 December 2009|accessdate=2011-06-30}}</ref> ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన [[టి.జీవన్ రెడ్డి]]పై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. [[2008]]లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 1500015000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.
 
==== నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన ====
2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్దిపేటసిద్ధిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మద్యలొమధ్యలో కరీంనగర్ దగ్గరలొనిదగ్గరలోని అలుగునూరు వద్ద పొలీసులు అరెస్టుచేసి ఖమ్మం పట్టణానికి తరలించారు <ref group="నోట్స్">తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించివాడు, అడ్డుకున్నాడన్న పేరు పడ్డ వ్యక్తి అయిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబరు 2న దుర్మరణం పాలు కాగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. రాజశేఖరరెడ్డి మరణానంతరం మూడు నెలలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటుండగా కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష ప్రారంభించడం సాధారణంగా రాజకీయంగా ఎంచుకున్న సమయంలో పోరాడే అతని తత్త్వానికి నిదర్శనం.</ref> అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్‌ని తరలించారు.<ref name="దీక్ష గురించి ఆంధ్రజ్యోతిలో">{{cite news |title=ఆ దీక్షకు ఎనిమిదేళ్లు.. |url=http://www.andhrajyothy.com/artical?SID=498868 |accessdate=6 December 2018 |work=www.andhrajyothy.com |date=29 November 2017 |language=te}}</ref>
 
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా [[జూన్ 2]] మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన జ్యోతిషజ్యోతిష్య శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మరియు వాస్తును నమ్మే వ్యక్తిగా పండితులు చెప్పిన ప్రకారం లక్కీ నంబర్ "ఆరు" అయినందున ఈ సమయాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు. ఆయన తన నాలుగున్నర పాలన తరువాత సెప్టెంబర్ 2018లో తెలంగాణాతెలంగాణ శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.<ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-be-sworn-telangana-states-first-cm-june-2|work=Deccan-Journal|accessdate=27 May 2014}}</ref><ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-sworn-first-chief-minister-telangana-indias-29th-state|work=Deccan-Journal|accessdate=2 June 2014}}</ref><ref>{{cite web|title=Politics of separation|url=http://www.thehindu.com/todays-paper/tp-national/jeevan-reddy-announced-as-trs-candidate-from-armoor/article4713119.ece|work=Frontline|accessdate=16 April 2014}}</ref> [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి మంత్రివర్గం (2014-2018)]], [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండవ మంత్రివర్గం (2018-2023)]]
 
== పథకాలు - ఆవిష్కరణలు ==
 
== కంటి వెలుగు ==
కెసీఆర్కేసీఆర్ ప్రారంభించిన చక్కటి పథకాలలో కంటి వెలుగు ఒకటి . [[కంటి వెలుగు]] తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలలపాటు కొనసాగుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.
 
==కాలరేఖ==
* 1997-99 : ఆంధ్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి
* 1999-2001 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఉప సభాపతి
* 2001 ఏప్రల్ 21 : తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా
* 2001 ఏప్రల్ 27 : [[తెలంగాణ రాష్ట్ర సమితి]] స్థాపన
* 2004 : 14 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2696107" నుండి వెలికితీశారు