డియర్ కామ్రేడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2019 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17:
|country=భారతదేశం
|language=తెలుగు}}
==కధ ==
==తారాగణం ==
చైతన్య అలియాస్ బాబీ (విజయ్‌ దేవరకొండ) విప్లవ భావాలున్న కాలేజీ స్టూడెంట్‌. కాకినాడలోని కాలేజ్‌లో చదువుకునే బాబీ తన కోపం కారణంగా చాలా మందితో గొడవలు పడతాడు. అపర్ణా దేవీ అలియాస్‌ లిల్లీ ('''రష్మిక మందన్న''') రాష్ట్ర స్థాయి క్రికెట్ క్రీడాకారుడు. తన కజిన్‌ పెళ్లి కోసం కాకినాడ వచ్చిన లిల్లీ, బాబీతో ప్రేమలో పడుతుంది. కానీ అతని కోపం, గొడవల కారణంగా వారిద్దరూ దూరమవుతారు. లిల్లీ దూరం అవ్వటంతో బాబీ పిచ్చివాడైపోతాడు. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు.
==కధ==
 
డియర్ కామ్రేడ్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, శృతి రామచంద్రన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ కమ్మ వహిస్తున్నారు. సంగీతం జుతిన్ ప్రభాకరణ్ అందిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నెమ్మదిగా ఆ బాధను మరిచిపోయిన బాబీ ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ లిల్లీని కలుస్తాడు. తను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని తెలుసుకొని ఆమె కోలుకునేలా చేస్తాడు. అదే సమయంలో లిల్లీ ఆరోగ్యం పాడవ్వడానికి, క్రికెట్కు దూరమవ్వటానికి క్రికెట్ అసోసియేషన్‌ చైర్మన్ వేదింపులే కారణమని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి బాబీ ఏం చేశాడు..? లిల్లీ తిరిగి క్రికెటర్‌ అయ్యిందా? లేదా? అన్నదే మిగతా కథ లోని భాగం
 
== తారాగణం ==
 
* [[విజయ్ దేవరకొండ]]
* [[రష్మిక మందణ్ణా]]
* శృతి రామచంద్రన్
* సుహాస్
 
== సాంకేతికవర్గం ==
 
==మూలాలు ==
https://telugu.filmibeat.com/movies/dear-comrade/cast-crew.html
 
== బయటి లంకెలు ==
[[వర్గం:2019 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/డియర్_కామ్రేడ్" నుండి వెలికితీశారు