సింగిరెడ్డి నారాయణరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2115:369B:0:0:4D9:F0A0 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 44:
 
== బాల్యం - విద్యాభ్యాసం ==
సి.నారాయణరెడ్డి [[1931]], [[జూలై 29]] (అనగా [[ప్రజోత్పత్తి]] సంవత్సరం నిజ [[ఆషాఢ శుద్ధ పౌర్ణమి]] రోజు) న [[కరీంనగర్]] జిల్లాలోని మారుమూల గ్రామము [[హనుమాజీపేట్]]లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో [[హరికథలు]], జానపదాలు, [[జంగం కథలు|జంగం కథల]] వైపు ఆకర్షితుడయ్యాడు. [[ఉర్దూ]] మాధ్యమంలో [[సిరిసిల్ల]]లో మాధ్యమిక విద్య, [[కరీంనగర్]]లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో [[తెలుగు]] ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. [[హైదరాబాదు]] లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో బి.ఏ. కూడా [[ఉర్దూ]] మాధ్యమంలోనే చదివాడు. [[ఉస్మానియా telugu విశ్వవిద్యాలయము]] నుండి [[తెలుగు]] సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా [[శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం]]లో అనేక గ్రంథాలు చదివాడు.
 
== కుటుంబం ==