ఘనా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 554:
ఘనా జాతీయ సాహిత్య రేడియో కార్యక్రమంతో పాటుగా వాయిసు ఆఫ్ ఘనా ప్రచురణ ఆఫ్రికన్ ఖండంలో మొట్టమొదటిదిగా గుర్తించబడుతుంది. ఘనా రచయితలలో ప్రముఖులు నవలా రచయితలు; ఇథియోపియా అన్బౌండు (1911) " ది బ్యూటీఫులు వన్స్ ఆర్ నాట్ యట్ బర్ను (1968) " టైల్ ఆఫ్ ది బ్లూ బర్డు (2009) పుస్తకాలతో అంతర్జాతీయ ప్రశంసలు పొందిన జెఇ కాస్లీ హేఫోర్డ్, ఐయి క్వీ అర్మా, నియి అయిక్వే పార్క్సు.<ref name="LIT">{{cite web |work= Amadeus |url= http://www.amadeus.net/home/destinations/es/guides/gh/cul.htm |title= Ghana |language= Spanish |accessdate= 1 August 2013 |archive-url= https://web.archive.org/web/20150223225901/https://www.amadeus.net/home/destinations/es/guides/gh/cul.htm |archive-date= 23 February 2015 |dead-url= no |df= dmy-all }}</ref> ప్రముఖ ఘనా నాటక రచయితలు, కవులు జో డి గ్రాఫ్టు, ఎఫువా సదర్లాండు నవలలతో పాటు, ఘనా థియేటరు, కవిత్వం వంటి ఇతర సాహిత్య కళలు కూడా జాతీయ స్థాయిలో మంచి అభివృద్ధి మరియు మద్దతును కలిగి ఉన్నాయి.<ref name="LIT"/>
 
===అదింక్రా===
===Adinkra===
{{Main|Adinkra symbols}}
[[File:Adinkra motifs Rattray 1927.jpg|thumb|[[Adinkra symbols]] by [[Robert Sutherland Rattray]]]]
13 వ శతాబ్దంలో ఘనావాసులు తమ ప్రత్యేకమైన అడింక్రా ప్రింటింగు కళను అభివృద్ధి చేశారు. చేతితో ముద్రించిన, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన అడింక్రా బట్టలు అప్పటి ఘనా రాజకుటుంబాల ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఉపయోగించడానికి తయారు చేయబడ్డాయి. ఉపయోగించబడ్డాయి. అడిన్క్రా సింబాలిజం కార్పసును రూపొందించే కళాఖాండాలన్నింటిలో ఒక సామెత, ఒక చారిత్రక సంఘటన, మానవ వైఖరి, ఎథాలజీ, మొక్కల జీవన రూపం, నిర్జీవమైన, మానవ నిర్మిత వస్తువుల ఆకారాల నుండి ఉద్భవించిన పేరు, అర్థం కానీ ఉంటాయి. ఇవి శైలీకృత రేఖాగణిత ఆకృతులలో గ్రాఫికలుగా ఇవ్వబడ్డాయి. మూలాంశాల అర్ధాలను సౌందర్యం, నీతి, మానవ సంబంధాలు, భావనలుగా వర్గీకరించవచ్చు.<ref name="LIT"/>
 
అడిన్క్రా చిహ్నాలు పచ్చబొట్లు వలె అలంకార పనితీరును కలిగి ఉంటాయి. కానీ వీటికి సాంప్రదాయ జ్ఞానం, జీవిత అంశాలు లేదా పర్యావరణాన్ని తెలియజేసే ఉద్వేగభరితమైన సందేశాలను కూడా కలుపుతాయి. వీటిలో విభిన్న అర్థాలతో చాలా విభిన్న చిహ్నాలు ఉన్నాయి. ఇవి తరచుగా సామెతలతో ముడిపడి ఉంటాయి. ఆంథోనీ అప్పయ్య మాటల్లో చెప్పాలంటే, అక్షరాస్యత లేని సమాజంలో "సంక్లిష్టమైన, సూక్ష్మమైన అభ్యాసం, నమ్మకం ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి" సహకరిస్తున్న ఇవి ఒకటిగా ఉన్నాయి.<ref>{{cite book|last=Appiah|first=Kwame Anthony|title=In my father's house : Africa in the philosophy of culture|year=1993|publisher=Oxford University Press|location=New York|isbn=978-0-19-506852-8|edition=1.paperbackedition 1993.|authorlink=Anthony Appiah}}</ref>
During the 13th century, Ghanaians developed their unique art of ''[[Adinkra symbols|adinkra]]'' printing. Hand-printed and hand-[[Embroidery|embroidered]] adinkra clothes were made and used exclusively by the then Ghanaian royalty for devotional ceremonies. Each of the [[Motif (visual arts)|motifs]] that make up the [[Text corpus|corpus]] of adinkra symbolism has a name and meaning derived from a proverb, a historical event, human attitude, [[ethology]], [[plant life-form]], or [[shape]]s of [[inanimate]] and man-made objects. These are graphically rendered in stylised geometric shapes. The meanings of the motifs may be categorised into [[aesthetics]], ethics, [[Interpersonal relationship|human relations]], and concepts.<ref name="LIT"/>
 
The Adinkra symbols have a decorative function as [[tattoo]]s but also represent objects that encapsulate evocative messages that convey traditional wisdom, aspects of life or the environment. There are many different symbols with distinct meanings, often linked with [[proverb]]s. In the words of [[Anthony Appiah]], they were one of the means in a pre-literate society for "supporting the transmission of a complex and nuanced body of practice and belief".<ref>{{cite book|last=Appiah|first=Kwame Anthony|title=In my father's house : Africa in the philosophy of culture|year=1993|publisher=Oxford University Press|location=New York|isbn=978-0-19-506852-8|edition=1.paperbackedition 1993.|authorlink=Anthony Appiah}}</ref>
 
===Traditional clothing===
"https://te.wikipedia.org/wiki/ఘనా" నుండి వెలికితీశారు