"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

908 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
(కశ్యప సంతానం)
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
[[దస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]]
'''[[కశ్యపుడు]]''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు.కశ్యపుడు 'ఆకారాత్‌ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే,అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.
'''[[కశ్యపుడు]]''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు. <br />
 
ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు <br />
[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.<br /> పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో [[దితి]], [[అదితి]], [[వినత]], [[కద్రువ]], [[సురస]], [[అరిష్ట]], [[ఇల]], [[ధనువు]], [[సురభి]], [[చేల]], [[తామ్ర]], [[వశ]], [[ముని]] మొదలైనవారు [[దక్షుడు|దక్షుని]] కుమార్తెలు.<br />
2,480

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2696888" నుండి వెలికితీశారు