"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

223 bytes added ,  1 సంవత్సరం క్రితం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
==ప్రస్థానము==
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు.శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు ఈయన [[దక్షప్రజాపతి]] కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను [[పెళ్ళి|వివాహము]] అయ్యెను. అందు-
 
దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు. [http://www.hindubrahmins.com/kashyapa.html] 
2,480

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2696891" నుండి వెలికితీశారు