కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 59:
 
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
== కాశ్యప గోత్రము ==
హిందూ సమాజములో సాంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రము తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.
అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను.
శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే | ; యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
తాత్పర్యము :- ప్రజలు కశ్యపుని వలన జన్మించినారు అని శ్రుతివాక్యము.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కశ్యపుడు" నుండి వెలికితీశారు