బోణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
'''బోణీ''' 2009 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. పిప్పళ్ళ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[సుమంత్]], [[కృతి కర్బంద]], [[బబ్లూ]], [[తనికెళ్ల భరణి]], [[చంద్రమోహన్]], [[సుధ]], [[జయప్రకాష్ రెడ్డి]], [[హర్షవర్ధన్]], [[నరేష్]], [[సుత్తి వేలు]] తదితరులు నటించారు. [[రమణ గోగుల]] సంగీతం అందించాడు.
 
==నటీనటులు==
 
* [[సుమంత్]]
* [[కృతి కర్బంద]]
* [[బబ్లూ]]
* [[తనికెళ్ల భరణి]]
*[[చంద్రమోహన్]]
* [[సుధ]]
* [[జయప్రకాష్ రెడ్డి]]
* [[హర్షవర్ధన్]]
* [[నరేష్]]
*[[సుత్తి వేలు]]
"https://te.wikipedia.org/wiki/బోణి" నుండి వెలికితీశారు