ఘనా: కూర్పుల మధ్య తేడాలు

/* Film *
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 606:
| caption3 =
}}
ఘనాలో అభివృద్ధి చెందుతున్న చిత్ర పరిశ్రమ ఉంది. 1948 లో గోల్డు కోస్టు ఫిల్ము యూనిటు ఇన్ఫర్మేషను సర్వీసెసు విభాగం స్థాపించబడడంతో చిత్రపరిశ్ర అభివృద్ధి మొదలైంది.<ref>{{cite web|title=Gold Coast Film Unit|url=http://www.colonialfilm.org.uk/production-company/gold-coast-film-unit|publisher=Colonialfilm.org.uk|accessdate=2 April 2014|archive-url=https://web.archive.org/web/20141117123221/http://colonialfilm.org.uk/production-company/gold-coast-film-unit|archive-date=17 November 2014|dead-url=no|df=dmy-all}}</ref> ఘనాలో నిర్మించబడిన చలనచిత్రాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. 1970 లో మొదటిసారిగా ఐ టోల్డు యు సో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ది న్యూయార్కు టైమ్సు గొప్ప సమీక్షలను అందించింది.<ref>{{IMDb title|65873|I Told You So}}</ref> దీని తరువాత 1973 ఘనా, ఇటాలియను ప్రొడక్షను ది ఆఫ్రికన్ డీల్ ( "కాంట్రాటో కార్నలే" అని కూడా అంటారు) బహమియను అమెరికన్ నటుడు కాల్విన్ లోక్‌హార్ట్ నటించాడు. అని కూడా పిలుస్తారు.<ref>{{cite web|title=The African Deal (1973)|url=https://www.imdb.com/title/tt0069917/|publisher=[[Internet Movie Database]]|accessdate=2 April 2014|archive-url=https://web.archive.org/web/20140226173418/http://www.imdb.com/title/tt0069917/|archive-date=26 February 2014|dead-url=no|df=dmy-all}}</ref> 1983 కుకురంటుమి: ది రోడు టు అక్ర, కింగు అంపావి దర్శకత్వం వహించిన ఘనా, జర్మనీ ఉత్పత్తి, దీనిని ప్రముఖ అమెరికన్ చలన చిత్ర విమర్శకుడు విన్సెంటు కాన్బీ రాశారు.<ref>{{cite news|title=Kukurantumi The Road To Accra (1983)|url=https://www.nytimes.com/movie/review?res=9804EFDE1F39F932A35757C0A962948260|work=[[The New York Times]]|date=1 April 1984|accessdate=2 April 2014|archive-url=https://web.archive.org/web/20140410144701/http://www.nytimes.com/movie/review?res=9804EFDE1F39F932A35757C0A962948260|archive-date=10 April 2014|dead-url=no|df=dmy-all}}</ref> 1987 లో, వెర్నర్ హెర్జోగ్ దర్శకత్వం వహించిన మరొక ఘనా మరియు జర్మన్ నిర్మాణమైన కోబ్రా వెర్డే అంతర్జాతీయ ప్రశంసలను అందుకుంది 1988 లో హెరిటేజి ఆఫ్రికా 12 కి పైగా చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది.
 
Ghana has a budding and thriving film industry. Ghana's film industry dates as far back as 1948 when the Gold Coast Film Unit was set up in the Information Services Department.<ref>{{cite web|title=Gold Coast Film Unit|url=http://www.colonialfilm.org.uk/production-company/gold-coast-film-unit|publisher=Colonialfilm.org.uk|accessdate=2 April 2014|archive-url=https://web.archive.org/web/20141117123221/http://colonialfilm.org.uk/production-company/gold-coast-film-unit|archive-date=17 November 2014|dead-url=no|df=dmy-all}}</ref> Some internationally recognised films have come from Ghana. In 1970, ''I Told You So'' was one of the first Ghanaian films to receive international acknowledgement and received great reviews from ''[[The New York Times]]''.<ref>{{IMDb title|65873|I Told You So}}</ref> It was followed by the 1973 Ghanaian and Italian production ''The African Deal'' also known as "''Contratto carnale''" featuring [[Bahamian American]] actor [[Calvin Lockhart]].<ref>{{cite web|title=The African Deal (1973)|url=https://www.imdb.com/title/tt0069917/|publisher=[[Internet Movie Database]]|accessdate=2 April 2014|archive-url=https://web.archive.org/web/20140226173418/http://www.imdb.com/title/tt0069917/|archive-date=26 February 2014|dead-url=no|df=dmy-all}}</ref> 1983's ''Kukurantumi: the Road to Accra'', a Ghanaian and German production directed by King Ampaw, was written about by famous American film critic [[Vincent Canby]].<ref>{{cite news|title=Kukurantumi The Road To Accra (1983)|url=https://www.nytimes.com/movie/review?res=9804EFDE1F39F932A35757C0A962948260|work=[[The New York Times]]|date=1 April 1984|accessdate=2 April 2014|archive-url=https://web.archive.org/web/20140410144701/http://www.nytimes.com/movie/review?res=9804EFDE1F39F932A35757C0A962948260|archive-date=10 April 2014|dead-url=no|df=dmy-all}}</ref> In 1987, ''[[Cobra Verde]]'', another Ghanaian and German production directed by Werner Herzog, received international acclamation and in 1988, ''Heritage Africa'' won more than 12 film awards.
 
ఇటీవలి కాలంలో ఘనా, [[నైజీరియా]] సిబ్బంది తారాగణం మధ్య సహకారంతో అనేక నిర్మాణాలు జరిగాయి. అనేక ఘనా సినిమాలు నాలీవుడు చలనచిత్రాలుగా నైజీరియా చిత్ర పరిశ్రమతో కలిసి నిర్మించబడ్డాయి. వీటిని కొందరు నైజీరియా విక్రయదారులు పంపిణీ చేస్తున్నారు. అలాగే నైజీరియా చిత్రనిర్మాతలు తరచుగా ఘనా నటులు, నటీమణులను వారి సినిమాలలో నటించడానికి అవకాశం ఇచ్చారు. ఘనా చిత్రనిర్మాతలు నైజీరియా నటులు, నటీమణులకు అవకాశం ఇచ్చారు. నాడియా బుయారి, వైవోన్నే నెల్సను, లిడియా ఫోర్సను, జాకీ అప్పయ్య వంటి నటీమణులు, వాను విక్కరు, మాజిదు మిచెలు ఇద్దరూ ఘనా ప్రసిద్ధ నటులు అనేక నైజీరియా సినిమాలలో నటించారు. ఈ సహకారాల ఫలితంగా పాశ్చాత్య ప్రేక్షకులను తరచుగా ఘనా సినిమాలను నాలీవుడు చిత్రాలుగా అయోమయంలో పడి అమ్మకాలను ఒకటిగా గణిస్తారు. అయినప్పటికీ అవి రెండు స్వతంత్ర పరిశ్రమలు, ఇవి కొన్నిసార్లు నాలీవుడును పంచుకుంటాయి. 2009 లో బాలీవుడు తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమగా నాలీవుడును యునెస్కో అభివర్ణించింది.<ref>{{cite news|url=http://www.timesonline.co.uk/tol/news/world/africa/article7086248.ece |title=Nollywood success puts Nigeria's film industry in regional spotlight |work=The Times|first=Jonathan|last=Clayton|date=3 April 2010|accessdate=3 April 2010}}</ref>
In recent times there have been collaborations between Ghanaian and Nigerian crew and cast and a number of productions turned out. Many Ghanaian films are co-produced with [[Cinema of Nigeria|Nollywood]], the Nigerian film industry, and some are distributed by Nigerian marketers. Also, Nigerian filmmakers often feature Ghanaian actors and actresses in their movies and Ghanaian filmmakers feature Nigerian actors and actresses in theirs. [[Nadia Buari]], [[Yvonne Nelson]], [[Lydia Forson]] and [[Jackie Appiah]] all popular Ghanaian actresses and [[Van Vicker]] and [[Majid Michel]] both popular Ghanaian actors, have starred in many Nigerian movies. As a result of these collaborations, Western viewers often confuse Ghanaian movies with Nollywood and count their sales as one; however, they are two independent industries that sometimes share ''Nollywood''. In 2009, [[Unesco]] described Nollywood as the second-biggest film industry in the world after [[Bollywood]].<ref>{{cite news|url=http://www.timesonline.co.uk/tol/news/world/africa/article7086248.ece |title=Nollywood success puts Nigeria's film industry in regional spotlight |work=The Times|first=Jonathan|last=Clayton|date=3 April 2010|accessdate=3 April 2010}}</ref>
 
===Media===
"https://te.wikipedia.org/wiki/ఘనా" నుండి వెలికితీశారు