అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

వాక్యాల అమరిక
పంక్తి 2:
'''అమృతలూరు ''' (Amruthaluru) [[ఆంధ్ర ప్రదేశ్]], [[గుంటూరు]] జిల్లాలోని ఒక మండలము. అమృతలూరు గ్రామం ఈ మండలానికి కేంద్రం. వాడుకలో ఈ గ్రామాన్ని అమర్తలూరు అనికూడా అంటారు. ఈ గ్రామం, [[తెనాలి]] పట్టణం నుండి 17కి.మీ.ల దూరంలో ఉంది. అమృతలూరులో అమృతలింగేశ్వర స్వామి కొలువైనందున ఈ పేరు వచ్చింది. ఈ ఊరి గ్రామ దేవత పుట్లమ్మవారు. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, విష్ణుఆలయం, రామాలయం కలవు. ఈ ఊరిలో కల జిల్లా పరిషత్ పాఠశాల ఒకప్పటి సంస్కృత పాఠశాల.
==ప్రధాన పంటలు==
ఈ గ్రామములో పండే ప్రధాన పంటలు [[వరి]] మరియు [[మినుములు]]
 
==కొన్ని విషయాలు==
* లోక్‌సభ నియోజకవర్గం: తెనాలి
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు