మాధవపెద్ది గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మాధవపెద్ది గోఖలే''' [[తెలుగు సినిమా]] ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకులు. ఇతడు విజయా స్టుడియోలో శాశ్వత కళా దర్శకులుగా పనిచేసి, ఎన్నో విజయవంతమైన పౌరాణిక, చారిత్రక చిత్రాలు విజయం పొంది శాశ్వత స్థానం పొందడానికి కీలకమైన కృషి చేశాడు. అంతే కాకుండా గోఖలే మంచి చిత్రకారుడు, సాహితీవేత్త, జర్నలిస్టు, మానవతావాది.
 
[[పాతాళభైరవి]], [[మాయా బజార్]] తదితర చిత్రాల్లో కథాకాలంనాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేందుకు గోఖలే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాత్రధారులు ధరించే సుస్తులు, నగలు, కట్టూ బొట్టూ అచ్చం తెలుగుతనం ఉట్టిపడేవి. చలనచిత్రాలకు సంబంధించిన వివరణాత్మకమైన స్కెచ్ లు వేసేవారు.
పాతాళభైరవి, మాయా బజార్ తదితర చిత్రాల్లో కథాకాలంనాటి
 
అతడు [[ప్రజాశక్తి]], [[ఆంధ్రపత్రిక]]లలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఆయన రచనలలో కనిపించేది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాధవపెద్ది_గోఖలే" నుండి వెలికితీశారు