ఘనా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 619:
==క్రీడలు==
[[File:20150331 Mali vs Ghana 042.jpg|thumb|left|Black Stars, the [[Ghana national football team]].]]
అసోసియేషను ఫుట్బాలు (లేదా సాకరు) ఘనాలో ఎక్కువగా చూసే క్రీడగా ఉంది. జాతీయ పురుషుల ఫుట్బాలు జట్టును బ్లాకు స్టార్సు అని పిలుస్తారు. అండరు -20 జట్టును బ్లాకు శాటిలైట్సు అని పిలుస్తారు. <ref name="Ghana thrilled by historic title"/> ఘనా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషంసును నాలుగుసార్లు, ఫిఫా అండరు -20 ప్రపంచ కప్పును ఒకసారి గెలుచుకుంది. 2006 నాటి వరుసగా మూడు ఫిఫా ప్రపంచ కప్పులలో పాల్గొంది.<ref name="Ghana thrilled by historic title">{{cite news|url=http://news.bbc.co.uk/sport1/hi/football/africa/8311948.stm |title=Ghana thrilled by historic title |publisher=BBC |date=17 October 2009 |accessdate=6 June 2014}}</ref> 2010 లో ఘనా ఫిఫా ప్రపంచ కప్పులో (1990 లో కామెరూను, 2002 లో సెనెగలు తరువాత) ప్రపంచ కప్పు క్వార్టరు-ఫైనలు దశకు చేరుకుని క్వార్టరు ఫైనలుకు చేరుకున్న మూడవ ఆఫ్రికా దేశంగా నిలిచింది.<ref>{{cite news |url=http://news.bbc.co.uk/sport1/hi/football/world_cup_2010/matches/match_50 |title=USA 1–2 Ghana (aet) |publisher=BBC |date=26 June 2009 |accessdate=26 June 2010 |archive-url=https://web.archive.org/web/20100617074443/http://news.bbc.co.uk/sport1/hi/football/world_cup_2010/matches/match_50 |archive-date=17 June 2010 |dead-url=no |df=dmy-all }}</ref> బ్లాకు శాటిలైట్సు అని పిలువబడే ఘనా జాతీయ అండరు -20 ఫుట్బాలు జట్టును ఘనా జాతీయ ఫుట్బాలు జట్టుకు ఫీడరు జట్టుగా పరిగణిస్తారు. ఫిఫా U-20 ప్రపంచ కప్పు ఛాంపియన్లుగా,<ref name="Ghana thrilled by historic title"/> 1993 - 2001 లో రెండుసార్లు రన్నర్లుగా నిలిచిన ఆఫ్రికా ఖండంలోని మొదటి ఏకైక దేశంగా ఘనా ప్రత్యేకత సంతరించికుంది. బ్లాకు స్టార్లెట్సు అని పిలువబడే ఘనా జాతీయ U-17 ఫుట్బాల్ జట్టు 1991 - 1995 లో రెండుసార్లు ఫిఫా U-17 ప్రపంచ కప్పు ఛాంపియన్లు, 1993 - 1997 లో రెండుసార్లు రన్నరపు సాధించారు.<ref>{{cite news |url=http://www.rsssf.com/tablesw/wyc16hist.html |title=World Championship for U-16/U-17 Teams |publisher=Rec.Sport.Soccer Statistics Foundation |accessdate=6 June 2014 |archive-url=https://web.archive.org/web/20050826132748/http://www.rsssf.com/tablesw/wyc16hist.html |archive-date=26 August 2005 |dead-url=no |df=dmy-all }}</ref>
[[File:Black Stars Goal Celebration (Ghana national football team).jpg|thumb|
అసంటే కోటోకో ఎస్సి, అక్ర హార్ట్సు, ఘనాయన్ ఫుట్బాలు జట్లు ఆఫ్రికా ఖండంలోని 5 వ, 9 వ ఉత్తమ ఫుట్బాలు జట్లుగా గుర్తించబడుతున్నాయి. ఇవి మొత్తం ఐదు ఆఫ్రికా కాంటినెంటలు అసోసియేషను ఫుట్బాలు, కాన్ఫెడరేషను ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాల్ ట్రోఫీలను గెలుచుకున్నాయి; ఘనాయన్ ఫుట్బాల్ క్లబ్ అసంటే కొటోకో ఎస్సీ 1970, 1983 లో రెండుసార్లు సి.ఎ.ఎఫ్. ఛాంపియన్సు లీగు విజేతగా, ఐదుసార్లు సి.ఎ.ఎఫ్. ఛాంపియన్సు లీగు రన్నరుగా ఉంది. ఘనాయన్ ఫుట్బాలు క్లబ్ అక్ర హార్ట్సు ఆఫ్ ఓక్ ఎస్.సి. కి 2000 సి.ఎ.ఎఫ్ ఛాంపియన్సు లీగు విజేతగా, రెండు- సి.ఎ.ఎఫ్. ఛాంపియన్స్ లీగ్ రన్నరుగా (2001 సి.ఎ.ఎఫ్. సూపర్ కప్ ఛాంపియన్స్, 2004 సి.ఎ.ఎఫ్. కాన్ఫెడరేషను కప్పు ఛాంపియన్సు) ఉంది.<ref name="Africa's club of the Century"/> ఇంటర్నేషనలు ఫెడరేషను ఆఫ్ ఫుట్బాలు హిస్టరీ అండు స్టాటిస్టిక్సు అసంటే కోటోకో ఎస్సీని 20 వ శతాబ్దపు ఆఫ్రికన్ క్లబ్బుగా పట్టాభిషేకం చేసింది.<ref name="Africa's club of the Century">{{cite web|url=http://www.iffhs.de/?c813f0e03790c443e0f40390b41be8b01f05fdcdc3bfcdc0aec70aeedb883dcfc5ff0b|title=Africa's club of the Century|work=IFFHS official website|accessdate=21 July 2013|archive-url=https://web.archive.org/web/20130921110231/http://www.iffhs.de/?c813f0e03790c443e0f40390b41be8b01f05fdcdc3bfcdc0aec70aeedb883dcfc5ff0b|archive-date=21 September 2013|dead-url=no|df=dmy-all}}</ref> ఘనాలో అనేక క్లబ్బు ఫుట్బాలు జట్లు ఘనా ప్రీమియర్ లీగు, డివిజన్ వన్ లీగులో పాల్గొంటూ ఉన్నాయి. రెండూ ఘనా ఫుట్బాల్ అసోసియేషన్ చేత నిర్వహించబడతాయి. <ref>{{cite news|url=http://www.ghanafa.org/pages/premierleague/|title=Premier League|publisher=ghanafa.org|accessdate=6 June 2014|archive-url=https://web.archive.org/web/20140531130339/http://www.ghanafa.org/pages/premierleague/|archive-date=31 May 2014|dead-url=yes}}</ref>
▲[[File:Black Stars Goal Celebration (Ghana national football team).jpg|thumb|Black Stars [[goal celebration]].]]
[[File:2010 Opening Ceremony - Ghana entering.jpg|thumb|left|Ghanaian [[winter sport]]s Olympic team at the [[opening ceremony]] of the 2010 [[Winter Olympics]]]]
Line 647 ⟶ 646:
Ghanaian [[postmodern architecture]] and [[high-tech architecture]] buildings are predominant in the Ghanaian southern regions, while the Ghanaian [[heritage site]]s are most evident by the more than thirty [[fort]]s and [[castle]]s built in Ghana. Some of these forts are [[Fort William (fort)|Fort William]] and [[Fort Amsterdam (Ghana)|Fort Amsterdam]]. Ghana has museums that are situated inside castles, and two are situated inside a fort.<ref name="Museums and Monuments Board"/> The [[Armed Forces Museum (Ghana)|Military Museum]] and the [[National Museum of Ghana|National Museum]] organise temporary exhibitions.<ref name="Museums and Monuments Board">{{cite web |url=http://www.ghanamuseums.org/index.php |title=Ghana Museums and Monuments Board |accessdate=10 May 2014 |archive-url=https://web.archive.org/web/20140130235605/http://www.ghanamuseums.org/index.php |archive-date=30 January 2014 |dead-url=no |df=dmy-all }}</ref>
ఘనా 2023 ఆఫ్రికన్ క్రీడలను అక్రలో నిర్వహించనుంది.
Ghana has museums that show a in-depth look at specific [[Regions of Ghana|Ghanaian regions]], there are a number of museums that provide insight into the traditions and history of their own geographical area in Ghana.<ref name="Museums and Monuments Board"/> The [[Cape Coast Castle]] Museum and St. Georges Castle ([[Elmina Castle]]) Museum offer [[guided tour]]s. The [[Kwame Nkrumah University of Science and Technology|Museum of Science and Technology]] provides its visitors with a look into the domain of Ghanaian [[Science|scientific]] development, through exhibits of objects of scientific and [[Technology|technological]] interest.<ref name="Museums and Monuments Board"/>
|