వేదాంగములు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , గ్రంధా → గ్రంథా, బడినది. → బడింది. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
[[హిందూమతం]]లో [[చతుర్వేదాలు|వేదాలను]] అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను [[శృతులు]] (వినబడినవి) అనీ, ఆమ్నాయములనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధంబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతను రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను "అపౌరుషేయములు" అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను "ద్రష్ట"లని అంటారు.
 
వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను '''వేదాంగములు''' అంటారు. వేదాంగాలు ఏవి? అన్న దానికి సమాధానంగఅసమాధానంగా ఉపయోగపడే శ్లోకం ఇది:
:శిక్షా వ్యాకరణంఛందో నిరుక్తం జ్యోతిషం తథా
:కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః
"https://te.wikipedia.org/wiki/వేదాంగములు" నుండి వెలికితీశారు