ఘనా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 320:
ఘనా రియలు ఎస్టేటు, హౌసింగు మార్కెటు ఒక ముఖ్యమైన, వ్యూహాత్మక ఆర్థిక రంగంగా మారింది. ముఖ్యంగా దక్షిణ ఘనాలోని పట్టణ కేంద్రాలైన అక్ర, కుమాసి, సెకొండి-తకోరాడి, తేమా ప్రాంతాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana">{{cite web|url=http://orelghana.com/realestateinghana/|title=Real Estate Market in Ghana|publisher=orelghana.com|date=23 July 2012|accessdate=25 July 2013|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20130702190939/http://orelghana.com/realestateinghana/|archivedate=2 July 2013}}</ref><ref name="Property market faces brighter growth prospects">{{cite web|url=http://www.ghanabizmedia.com/ghanabizmedia/june-2011-real-estate/325-property-market-faces-brighter-growth-prospects.html|title=Property market faces brighter growth prospects|publisher=ghanabizmedia.com|accessdate=25 July 2013|archive-url=https://web.archive.org/web/20130713072140/http://www.ghanabizmedia.com/ghanabizmedia/june-2011-real-estate/325-property-market-faces-brighter-growth-prospects.html|archive-date=13 July 2013|dead-url=no|df=dmy-all}}</ref> కుమాసి అక్ర కంటే వేగంగా పెరుగుతోంది. దాని రియలు ఎస్టేటు మార్కెట్లో తక్కువ పోటీ ఉంది.<ref name="Economic Update"/> ఘనా, స్థూల అద్దె ఆదాయపు పన్ను 10% ఉండేది. ఆస్తుల బదిలీపై మూలధన లాభాలు 15% పన్ను, 5% బహుమతి పన్ను విధించబడుతుంది. ఘనా రియలు ఎస్టేటు మార్కెటు 3 ప్రాంతాలుగా విభజించబడింది: ప్రభుత్వ రంగ రియలు ఎస్టేటు అభివృద్ధి, ఉద్భవిస్తున్న ప్రైవేటు రంగ రియలు ఎస్టేటు అభివృద్ధి, ప్రైవేటు వ్యక్తులు.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana"/> ఈ 3 సమూహాల కార్యకలాపాలు ఘనా బ్యాంకులు, ప్రాధమిక తనఖా మార్కెటు ద్వారా అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.<ref name="Real Estate Market in Ghana"/> ఘనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు నిర్మాణ రంగంలో విజృంభణకు కారణమయ్యాయి. వీటిలో గృహనిర్మాణ, ప్రభుత్వ గృహనిర్మాణ రంగం ఘనా ఆర్థిక వ్యవస్థలో ఏటా బిలియను డాలర్లను ఉత్పత్తి చేస్తుంది.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana"/> ఆకర్షణ ఘనా ఉష్ణమండల స్థానం, బలమైన రాజకీయ స్థిరత్వం నుండి రియలు ఎస్టేటు మార్కెటు పెట్టుబడి దృక్పథం బలపడ్డాయి.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana"/> ఘనా ప్రజలు అధిక సంఖ్యలో ఆస్తులలో పెట్టుబడులు పెడుతున్నారు. ఘనా ప్రభుత్వం రియలు ఎస్టేటు దిశలో ప్రైవేటు రంగానికి అధికారం ఇస్తోంది. <ref name="Economic Update">{{cite web|url=http://www.oxfordbusinessgroup.com/economic_updates/ghana-private-opportunities-real-estate|title=Economic Update – Ghana: Private opportunities in real estate|publisher=oxfordbusinessgroup.com|date=12 April 2012|accessdate=25 July 2013|archive-url=https://web.archive.org/web/20130522164834/http://www.oxfordbusinessgroup.com/economic_updates/ghana-private-opportunities-real-estate|archive-date=22 May 2013|dead-url=no|df=dmy-all}}</ref><ref name="Real Estate Market in Ghana"/>
 
===వాణిజ్యం మరియు ఎగుమతులు ===
===Trade and exports===
[[File:2014 Ghana Products Export Treemap.png|thumb|Ghana Export Treemap by Product (2014) from Harvard Atlas of Economic Complexity<ref>{{cite web|url=http://atlas.cid.harvard.edu/explore/tree_map/export/gha/all/show/2014/|title=What did Ghana export in 2014? – The Atlas of Economic Complexity|website=atlas.cid.harvard.edu|access-date=20 July 2016|archive-url=https://web.archive.org/web/20160716044105/http://atlas.cid.harvard.edu/explore/tree_map/export/gha/all/show/2014/|archive-date=16 July 2016|dead-url=no|df=dmy-all}}</ref>]]
2013 జూలైలో ఇంటర్నేషనలు ఎంటర్ప్రైజు సింగపూరు ఆక్రాలో తన 38 వ ప్రపంచ కార్యాలయాన్ని లాజిస్టిక్సు, చమురు, వాయువు, విమానయానం, రవాణా, వినియోగదారు రంగాలపై వాణిజ్యం, పెట్టుబడులను అభివృద్ధి చేయడానికి ప్రారంభించింది.<ref name="IE Singapore opens office in Ghana"/> ఘనా తన ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రధానంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగ సహకారాన్ని ప్రోత్సహించడానికి సింగపూరు, ఘనా నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేశాయి.<ref name="IE Singapore opens office in Ghana"/> 2013 లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన ఆరు నెలల తర్వాత ఆర్థిక కేంద్రం ఐ.ఇ. సింగపూరు ఆఫ్రికాలో రెండవ కార్యాలయాన్ని ఘనాలో స్థాపించింది.
"https://te.wikipedia.org/wiki/ఘనా" నుండి వెలికితీశారు