క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Replace Very long and improperly used Infobox Settlement/sandbox with one line Infobox which uses wikidata
చి Add 512*512 OSM map to show near by places using Wikidata
పంక్తి 4:
'''క్రిష్టంశెట్టిపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన [[గ్రామము]]<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం.523357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామ సమీపంలో [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]] కీ, బ్రిటీషు పోలీసులకూ నడుమ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా చరిత్ర చెపుతుంది. బ్రిటిషు సైన్యం గిద్దలూరులో ఉండగానే నరసింహారెడ్డి సైన్యం క్రిష్టంశెట్టిపల్లె పై దాడిచేసి కొల్లగొట్టారు.