దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి + {{విశేషవ్యాసం|2006 ఫిబ్రవరి 13}}
పంక్తి 3:
 
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
సంజీవయ్య [[1921]] [[ఫిబ్రవరి 14]]న{{చూడు|ref1}} [[కర్నూలు]] జిల్లా, [[కల్లూరు,కర్నూలు|కల్లూరు]] మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న కుగ్రామము [[పెద్దపాడు, కల్లూరు|పెద్దపాడు]] లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో [[పాలకుర్తి]]కి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని [[అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాల]]లో చేరాడు. [[1935]] లో కర్నూలు [[మున్సిపాలిటీ ఉన్నత పాఠశాల]]లో చేరి [[1938]] లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రధమునిగా ఉత్తీర్ణుడయ్యాడు.
 
==ఉద్యోగాలు==
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు