మున్నంగివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి Replace Very long and improperly used Infobox Settlement/sandbox with one line Infobox which uses wikidata
చి Add 512*512 OSM map to show near by places using Wikidata
పంక్తి 3:
'''మున్నంగివారిపాలెం''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 169., యస్.టీ.డీ.కోడ్ 08594.
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==విశేషాలు==
* ఈ గ్రామం [[జాగర్లమూడి]]కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. [[మార్టూరు]] లేక [[పర్చూరు]] నుండి ఆటోలో చేరుకోవాలి.ఈ కుగ్రామం జనాభా 250 మంది. చెరుకూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుత గ్రామ [[సర్పంచి]]గా ఉన్నారు. ఈ కుగ్రామం, వ్యవసాయ రంగంతో పాటుగా విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాలలో అబిరుద్ది చెందినది అని చెప్పటంలో సందేహం లేదు. విదేశాలలో కూడా ఈ గ్రామ వాసులు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/మున్నంగివారిపాలెం" నుండి వెలికితీశారు