సూదిని జైపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
 
== మరణం ==
జైపాల్ రెడ్డి హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స పొందుతూ [[2019]], [[జూలై 28]] తెల్లవారుజామున గం. 1.28 ని.లకు మరణించారు.<ref name="విలువల వైతాళికుడు జైపాల్‌ రెడ్డి అస్తమయం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=విలువల వైతాళికుడు జైపాల్‌ రెడ్డి అస్తమయం |url=https://www.andhrajyothy.com/artical?SID=859203 |accessdate=29 July 2019 |work=www.andhrajyothy.com |date=29 July 2019 |archiveurl=http://web.archive.org/web/20190729121942/https://www.andhrajyothy.com/artical?SID=859203 |archivedate=29 July 2019}}</ref>
 
== మూలాలు ==