సూదిని జైపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
 
== జీవిత విశేషాలు ==
జైపాల్ రెడ్డి ఉమ్మడి [[మహబూబ్‌నగర్ జిల్లా]]లోని మాడుగులలో [[1942]], [[జనవరి 16]]న జన్మించారు. 18 నెలల వయసులో పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. జైపాల్ రెడ్డి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు.<ref name="జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త |url=https://www.bbc.com/telugu/india-49141817 |accessdate=29 July 2019 |date=28 July 2019 |archiveurl=http://web.archive.org/web/20190729121709/https://www.bbc.com/telugu/india-49141817 |archivedate=29 July 2019}}</ref>
 
== రాజకీయ జీవితం ==
ఈయన [[కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం]] నుండి 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు [[ఆంధ్ర ప్రదేశ్]] శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో [[జనతా పార్టీ]]లో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను [[భారత పార్లమెంటు]]కు మొదటిసారిగా 1984లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు [[మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా 1999 మరియు 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార మరియు ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. [[జైపాల్ రెడ్డి]] చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.<ref name="జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త |url=https://www.bbc.com/telugu/india-49141817 |accessdate=29 July 2019 |date=28 July 2019 |archiveurl=http://web.archive.org/web/20190729121709/https://www.bbc.com/telugu/india-49141817 |archivedate=29 July 2019}}</ref>
 
== మరణం ==