సర్పంచి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[పంచాయతి]] అధ్యక్షుడిని '''సర్పంచి'''municipality అంటారు. స్థానిక స్వయం పరిపాలన యొక్క చట్టబద్ధమైన సంస్థ ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది. గ్రామ స్థాయి స్థానిక స్వయం పరిపాలన యొక్క చట్టబద్ధమైన సంస్థను [[భారతదేశం]], పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లలో గ్రామ పంచాయతి అని అంటారు. గ్రామ పంచాయితికి సర్పంచితో పాటు ఇతర సభ్యులను కూడా ఎన్నుకుంటారు, వీరిని మెంబర్స్ అంటారు. సర్పంచి ప్రభుత్వ అధికారులకు మరియు గ్రామీణ సమాజమునకు మధ్య పరిచయ కేంద్ర స్థానంగా ఉంటాడు. ఇటీవల సర్పంచులకు పంచాయితీరాజ్ కింద చిన్న న్యాయ అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
 
==సర్పంచ్ యొక్క అర్థం==
"https://te.wikipedia.org/wiki/సర్పంచి" నుండి వెలికితీశారు