"వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
లింకు సవరణ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (లింకు సవరణ)
ట్యాగు: 2017 source edit
 
==ప్రాజెక్టులో పనిచేసేవారికి ఉపయోగపడే వివరాలు==
===జాబితాలు===
# [[/పుస్తకాల వ్యాసాల జాబితా]] ఇది తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఉన్న పుస్తకాలు, రచనల జాబితా. ప్రస్తుతానికి అన్ని భాషల పుస్తకాలు ఈ జాబితాలోనే ఉంటాయి. జాబితా పెరిగిన కొద్దీ వివిధ వ్యాసాలుగా విడగొట్టవచ్చును. మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవుసరం ఉంది. అవుసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.<br /><br />
# [[ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా]] - ఇది ఒక కోర్కెల జాబితా వంటిది. కొన్ని ప్రమాణాలకు, ఎన్నిక విధానాలకు లోబడి, తెలుగులో ముఖ్యమైన పుస్తకాల జాబితాను ఇందులో చేర్చాలి. క్రమంగా ఆయా పుస్తకాల గురించిన వ్యాసాలు రూపుదిద్దుకుంటాయని మన ఆశయం. తత్ఫలితంగా ఈ జాబితాలోని అన్ని పుస్తకాల పేర్లూ మొదటి జాబితాలోకి చేరాలి. ప్రస్తుతానికి ఈ జాబితా తెలుగు పుస్తకాలకే పరిమితం.
# [[పుస్తకాల విశేష వ్యాసాల జాబితా]] - మంచి ప్రమాణాలతో వ్రాయబడ్డ వ్యాసాలు ఈ జాబితాలో చేర్చాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2701043" నుండి వెలికితీశారు