వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Geethananth2020 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2692407 ను రద్దు చేసారు ఆధారాలు లేనందున
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
 
[[2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో]] 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.<ref>{{Cite web|url=https://www.bbc.com/telugu/india-48455777|title=ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. మోదీ, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు|date=2019-05-30|archiveurl=https://web.archive.org/web/20190609052425/https://www.bbc.com/telugu/india-48455777|archivedate=2019-06-09}}</ref>అంతే కాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసన సభ్యుడు. సుమారు 90000 పైగా మెజార్టీతో గెలవడం ఆయన పట్ల ప్రజలకి ఉన్న విశ్వాశానికి నిదర్శనం.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన గొప్ప నైజమ్ ప్రజలలో ఆయనకి అంతటి ప్రాముఖ్యతని పేరుని తెచ్చిపెట్టాయి అనడంలో సందేహం లేదు.{{fact}}
 
==అభియోగాలు==
2012 మే 25న అక్రమాస్తుల అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డారు. 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. సెప్టెంబరు 23-2013 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
 
==ఇవికూడా చూడండి==