నవదుర్గలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కాళరాత్రి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
మరియు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 53:
=== బ్రహ్మచారిణి ===
{{ప్రధాన వ్యాసం|బ్రహ్మచారిణీ దుర్గా}}
'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము మరియు ప్రాప్తించును.
 
=== చంద్రఘంట ===
"https://te.wikipedia.org/wiki/నవదుర్గలు" నుండి వెలికితీశారు