అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

929 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
 
'''అమర్ అక్బర్ ఆంటోని''' 2018 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం.<ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/200617/srinu-vaitla-and-ravi-teja-to-reunite.html "Srinu Vaitla and Ravi Teja to reunite?"]</ref>
 
==మూలాలు==
 
[[వర్గం:2018 తెలుగు సినిమాలు]]
1,526

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2701247" నుండి వెలికితీశారు