అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''అమర్ అక్బర్ ఆంటోని''' 2018 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం.<ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/200617/srinu-vaitla-and-ravi-teja-to-reunite.html "Srinu Vaitla and Ravi Teja to reunite?"]</ref><ref>[http://www.thehansindia.com/posts/index/Cinema/2017-10-09/Interesting-title-for-Ravi-Teja--Vaitla-movie/331944 "Interesting title for Ravi Teja & Vaitla movie"]</ref>
 
==పాటలు==
 
{{tracklist
| headline = పాటల పట్టిక
| extra_column = గాయకులు
| total_length = 17:10
| title1 = కలలా కధలా
| lyrics1 = రామజోగయ్య శాస్త్రి
| extra1 = హారిని ఇవ్వటూరి
| length1 = 4:41
| title2 = డాన్ బోస్కో
| lyrics2 = విశ్వ
| extra2 = శ్రీ క్రిష్ణ, జస్ప్రీత్ జాస్జ్, హరితేజ, మనీషా ఈరబత్తిని, రమ్య బెహరా
| length2 = 4:39
| title3 = ఖుల్లమ్ ఖుల్లా చిల్ల
| lyrics3 = బాలాజి
| extra3 = నకాష్ అజీజ్, మోహన భోగరాజు, రమ్య బెహరా
| length3 = 3:34
| title4 = గుప్పెట
| lyrics4 = బాలాజి
| extra4 = రంజిత్, కాల భైరవ, శ్రీ క్రిష్ణ, సాకేత్
| length4 = 4:16
}}
 
 
==మూలాలు==