అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

433 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| screenplay = [[శ్రీను వైట్ల]]
| story = [[శ్రీను వైట్ల]] <br />వంశి రాజేశ్ కొండవీటి
| starring = [[రవితేజ (నటుడు)|రవితేజ]]<br />[[ఇలియానా]]<br />విక్రమ్ జీత్<br />అభిమన్యు సింగ్
| music = [[తమన్|ఎస్.ఎస్.థమన్]]
| narrator = [[శ్రీను వైట్ల]]
| cinematography = వెంకట్ సి దిలీప్
| editing = యం.ఆర్ వర్మ
| studio = [[మైత్రి మూవీ మేకర్స్]]
| distributor = యురోస్ ఇంటర్నేషనల్
| released = {{Film date|df=yes|2018|11|16|ref1=<ref>https://www.thehindubusinessline.com/markets/stock-markets/eros-international-media-ltd/article25504328.ece</ref>}}
పంక్తి 22:
 
 
'''అమర్ అక్బర్ ఆంటోని''' 2018 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించాడు. [[రవితేజ (నటుడు)|రవితేజ]] [[ఇలియానా]] జంటగా నటించిన ఈ చిత్రంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]] తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు.<ref>[http://www.thehansindia.com/posts/index/Tollywood/2017-12-01/What-Is-Srinu-Vaitla-Doing-In-US/342419 "What Is Srinu Vaitla Doing In US?"]</ref><ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/090318/ravi-tejas-triple-role.html "Ravi Teja’s triple role"]</ref><ref>[https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/ravi-tejas-to-sport-three-different-looks-in-amar-akbar-anthony/articleshow/62695682.cms "Ravi Teja to sport three different looks in ‘Amar Akbar Anthony’"]</ref><ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/100118/ravi-teja-turns-nri.html "Ravi Teja turns NRI"]</ref> ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది.<ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/210518/ileana-dcruz-to-stage-a-comeback.html "Ileana D’Cruz to stage a comeback!"]</ref><ref>[https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/ileana-replaces-anu-emmanuel-in-ravi-tejas-next/articleshow/64245705.cms "Ileana replaces Anu Emmanuel in Ravi Teja’s next!"]</ref> [[మైత్రి మూవీ మేకర్స్]] పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.<ref>[http://www.thehindu.com/entertainment/movies/i-am-financially-disciplined/article24180232.ece "‘I am financially disciplined’"]</ref><ref>[https://www.indiaglitz.com/ravi-tejasrinu-vaitla-films-release-date-sealed-telugu-news-218932 "Ravi Teja-Srinu Vaitla film's release date sealed"]</ref><ref>{{Cite news|url=https://www.firstpost.com/entertainment/amar-akbar-anthony-movie-review-this-ravi-teja-ileana-dcruz-starrer-is-an-action-comedy-sans-any-thrills-5561901.html|title=Amar Akbar Anthony movie review: This Ravi Teja, Ileana D’Cruz starrer is an action-comedy sans any thrills- Entertainment News, Firstpost|work=Firstpost|access-date=2018-11-17|language=en-US}}</ref> ఇది [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[శ్రీను వైట్ల]] కాంబినేషన్ లో నీకోసం[[నీ కోసం]], [[వెంకీ]], [[దుబాయ్ శీను]] తర్వాత వచ్చిన నాలుగవ చిత్రం.<ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/200617/srinu-vaitla-and-ravi-teja-to-reunite.html "Srinu Vaitla and Ravi Teja to reunite?"]</ref><ref>[http://www.thehansindia.com/posts/index/Cinema/2017-10-09/Interesting-title-for-Ravi-Teja--Vaitla-movie/331944 "Interesting title for Ravi Teja & Vaitla movie"]</ref>
 
== నటీనటులు ==
{{Div col|colwidth=15em|gap=2em}}
* [[రవితేజ (నటుడు)|రవితేజ]] (అమర్/ అక్బర్/ ఆంటోని)
* [[ఇలియానా]] (ఐశ్వర్య / పూజ / తెరీసా)
* విక్రమ్ జేత్(విక్రమ్ తల్వార్)
* అభిమన్యు సింగ్ (ఎఫ్ బీ ఐ ఆఫీసర్ బల్వన్త్ ఖర్గే)
పంక్తి 56:
 
==పాటలు==
 
ఈ చిత్రానికి [[తమన్|ఎస్.ఎస్.థమన్]] సంగీతాన్ని అందించగా ఈ పాటలని లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
 
{{tracklist
1,526

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2701271" నుండి వెలికితీశారు