వికీపీడియా:అభిప్రాయాలు/పాత చర్చ 1: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 64:
 
== ఈనాడులో ==
* గౌరవ సభ్యులందరికి నమస్కారములు. నా పేరు కేశవ రెడ్డి, నేను కూడా ఈనాడు ఆదివారం పుస్తకం లో చూచి ఆనందంతో పొంగిపోయాను. ఇన్నిరోజులు తెలియనందుకు చాలా బాధపడ్డాను, "తెవికి" చూచిన తరువాత మరింత ఆనందంకలిగింది. ఖచ్చితంగా నావంతు కృషి చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. "తెవికి" రూపకర్తలందరికి మనఃపూర్వక ధన్యవాదములు. ़~~़కేశవ రెడ్డి, కండ్లగూడూరు.
 
* అందరికి బాలబ్లాగరి నమస్కారం. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మాతృభాష మీద మమకారం ఎక్కడో ఒకరిద్దర్లో మాత్రమే కనిపిస్తున్నఈ రోజుల్లో ఇంతటి బృహత్ యజ్నాన్ని మొదలు పెట్టి ఇంత అద్భుతంగా కొనసాగిస్తున్న అందరికీ పేరు పేరునా అభినందనలు తెలుపుకుంటున్నాను. అసలు పేరు బాల విశ్వనాథ్, ఇక నుంచి మీ అందరికి బాలబ్లాగరి. తెలుగు భాషాభిమాని నైనా ఇంత కాలం నా కన్న తల్లి లాంటి తెలుగు కోసం ఏమి చెయ్యాలి, ఎక్కడ, ఎవరితో మొర పెట్టుకోవాలన్న సమస్యని ఇంత సులభంగా తీర్చినందుకు ఈనాడు కు ధన్యవాదాలు.
 
*తెలుగుతల్లి ముద్దుబిడ్డలందరికి నా నమస్సుమాంజలి. ఈ రోజు నాకు చాలా ఆనందదాయకమైన రోజు. చక్కని చిక్కని తెలుగు అక్షరాల అల్లికలని ఒకేసారి ఇంటర్నెట్ లో ఇంత విపులంగా చూడడం చాలా పులకరింపుగా వుంది. నేను కొంత కాలం క్రిందట మొదటి సారిగా లేఖిని ని చూసి చాలా అబ్బురపడ్డాను. ఇవ్వాళ ఏకంగా తెవికీ చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఈనాడు ఈపేపర్ కి నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు భాష మీద మక్కువ వున్న ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపము. దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి "తెవికీ" గురించి ప్రచారము చెయ్యండి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సోదరులారా ముందుకు రండి మనమందరము కలిసికట్టుగ ఈ "తెవికీ" ప్రభంజనాన్ని జనవాహిని లోకి చొచ్చుకుపొయేలాగ నడుం కడదాము. మనకి తెలిసిన వారందరికీ ఈమైల్ పంపి మనవంతు ప్రచారానికి శ్రీకారం చుడదాం. మరొక్కసారి ఈ "తెవికీ" రూపకర్తలందరికి నా నమస్సుమాంజలిని, మనసారా ధన్యవాదాలని తెలుపుతూ ఇప్పటికి శలవు తీసుకుంటున్నాను. జై తెలుగుతల్లి. భవదీయుడు,--> దేవా, సన్నివేల్, కాలిఫోర్నియా, ఫిబ్రవరి 7 2008.
పంక్తి 121:
[[వాడుకరి:Satyanarayanams|Satyanarayanams]] 06:38, 27 మార్చి 2009 (UTC)
 
--------------------
 
నమస్కారములు,
నాకు ఈ మధ్య ఛరిత్ర లో ఈ రోజు నందు ప్రముఖుల పుట్టిన రోజు మరియు ఇతర విషయాలలో కొన్ని తేడాలు గమనించాను.
పంక్తి 129:
 
[[వాడుకరి:Srinivaskarri|srinivas]] 14:44, 15 ఆగష్టు 2009 (UTC)శ్రీనివాస్ కె
--------------------
హి నపెరు రవికుమర్ నెను పిజి ఛెసాను. ఇన్దులొ ఛల కొత్త తెలుగు విషయలు ఉన్నఈ కవున మీ అన్దరికకి వన్ ద నమ్
ఆవుల సురెష్ మాదినపాడు
Line 146 ⟶ 147:
*రవిచంద్ర గారు ,రామాయణ,మహాభారతాల గురించి ఎక్కడ వెదకాలో చెప్పండి
------------------------------------------------
 
==జయమణీ ఫొండేషన్==
'''జయమణీ ఫొండేషన్''' తరుపున వికీపీడియా నిర్వాహుకులకు నా ధన్యవాదములు.నాకు పరిశుద్దగ్రంధం పఠనం అంటే చాలా ఇష్టం.ఈ సైటులో మాకు అవసరమైన బాగాలను రాసే అవకాశంకూడ కల్పించినందులకు క్రుతజ్ఞలము. కొండమీద ప్రసంగము అను భాగమును నేను టైపు చేసి నా వంతు సహాయము ఈ సైటు కి చేసినందులకు సంతోషించి చుంటిని.