కిక్ 2 (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కిక్ 2''' 2015 యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చిన తెలుగు చలనచిత్రం....'
 
చి వర్గం:రవితేజ నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''కిక్ 2''' 2015 యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చిన తెలుగు చలనచిత్రం. వక్కత్తం వంశీ అందించిన కథని సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, రవి కిషన్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఎన్ఠీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా, ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రం 21 ఆగస్టు 2015 న విడుదలయ్యింది.
 
[[వర్గం:రవితేజ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కిక్_2_(2015_సినిమా)" నుండి వెలికితీశారు