తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:నెల్లూరు జిల్లా కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
కొమ్మన. తల్లి అన్నమ్మ. [[కేతన]], మల్లన, [[పెద్దన]] ఇతని పెదతండ్రులు.
 
ఈ తిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని [[వెల్లటూరు]] గ్రామము. ఉ ద్యోగరీత్య ఇతని తాతకాలమున [[గుంటూరు]]నకు వచ్చారు. తరువాత నెల్లూరు రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరు కి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచాడు. కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది. తిక్కనకి [[అంకితము]] చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది.
 
తిక్కన తను రచించిన [[నిర్వచనోత్తర రామాయణము]] నందు
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు