మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
==ముఖ్యమైన మలాయిక==
ప్రతిముస్లిం [[ఇస్లాం]] గురించి కొంత అవగాహన కలిగి వుండాలంటే కనీసం ఈ నలుగురు మలాయిక గురించి తెలుసుకోవాలి. యూదుల మరియు క్రైస్తవుల గ్రంధాలలో గూడా వీరి పేర్లను గమనించవచ్చును.
* '''[[జిబ్రయీల్]]''' ([[బైబిలు]] లో గబ్రియేలు) [[ఖురాన్]] అవతరించడములో జిబ్రయీల్ ప్రముఖ పాత్ర వహించాడు. అల్లాహ్ పంపే సందేశాలను ఆదేశాలను ప్రవక్తలయొద్దకు చేర్చేబాధ్యతకూడా ఇతనిదే. [[అల్లాహ్]] మరియు [[ప్రవక్తలు|ప్రవక్తల]] మధ్య దూతగా వ్యవహరించి మానవాళికి అల్లాహ్ సందేశాలను ఆదేశాలను చేరవేసినది ఈయనే. [[ఖురాన్]] లో ఇతని పేరు ప్రముఖంగా [[రూహుల్ అమీన్]] ఉదహరింపబడ్డది.
* '''[[జిబ్రయీల్]]''' (or Jibraaiyl or Jibril or [[Gabriel]] in [[English language|English]] and the [[Bible]]). Jibra'il is the Archangel responsible for revealing the [[Qur'an]] to [[Muhammad]], verse by verse. Jibra'il is known as the angel who communicates with (all of) the Prophets that Muslims accept. He is mentioned specifically by name and as the [[Holy Spirit]] in the Qur'an.
 
* '''[[మీకాయీల్]]''' (or Mikaaiyl or [[Michael (archangel)|Michael]]). Michael is often depicted as the Archangel of mercy who is responsible of bringing rain and thunder to Earth. He is also responsible for the rewards doled out to good persons in this life.
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు