యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
ఒకానొక రోజు సర్వసృష్టీ అంతమగును. ఆ రోజునే [[ఇస్లాం]] లో '''[[యౌమ్-అల్-ఖియామ]]''' ([[అరబ్బీ]] : يوم القيامة) (ఉర్దూ : [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]])అర్థం 'ప్రళయాంతదినం', సృష్టి యొక్క ఆఖరి రోజు. ఖయామత్ పై విశ్వాసముంచడాన్ని [[అఖీద]] అంటారు. ఖయామత్ గురించి [[ఖురాన్]] లోను, [[హదీసులు|హదీసుల]] లోనూ క్షుణ్ణంగా వర్ణింపబడినది. [[ఉలేమా|ఉలేమాలు]] అయిన [[అల్-ఘజాలి]], [[ఇబ్న్ కసీర్]], [[ఇబ్న్ మాజా]], [[బుఖారి|ముహమ్మద్ అల్-బుఖారి]] మొదలగువారు విశదీకరించారు. ప్రతి [[ముస్లిం]] మరియు ముస్లిమేతరులు తమ తమ కర్మానుసారం [[అల్లాహ్]] చే తీర్పు చెప్పబడెదరు - ఖురాన్ 74:38. ఖురానులో 75వ [[సూరా]] ''అల్-ఖియామ'' పేరుతో గలదు.
 
Line 6 ⟶ 4:
====ఇతర పేర్లు====
* యౌమ్-అల్-ఖియామ ([[అరబ్బీ]] يوم القيامة ) The Disaster Dayప్రళయదినము
 
* అల్-సాఅత్ al-Sā'aṯ (الساعة ) Lastఆఖరి Timeఘడియ
 
* యౌమ్-అల్-ఆఖిర్ ( يوم الآخر ) Theఆఖరి Last Dayదినము
 
* యౌమ్-అల్-దీన్ (యౌమిద్దీన్) ( يوم الدين ) Judgmentతీర్పు Dayదినము
 
* యౌమ్-అల్-ఫసల్ ( يوم الفصل ) Theఫలంపొందే Result Dayదినము
 
* యౌమ్-అల్-హిసాహ్హిసాబ్ ( يوم الحساب ) Theలెక్కించు Enumerating Dayదినము
 
* యౌమ్-అల్-ఫతహ్ ( يوم الفتح ) Theతీర్పు Judgment Dayదినము
 
* యౌమ్-అల్-తలాఖ్ ( يوم التلاق ) Theవిడాకుల Separating Dayదినము
 
* యౌమ్-అల్-జమ ( يوم الجمع ) Theసమూహ Gathering Dayదినము
 
* యౌమ్-అల్-ఖులూద్ ( يوم الخلود ) Theఅనంత Everlasting dayదినము
 
* యౌమ్-అల్-వాఖియా ( الواقعة ) The Inevitable Eventదినము
 
==వీక్షణం==
"https://te.wikipedia.org/wiki/యౌమ్-అల్-ఖియామ" నుండి వెలికితీశారు