అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== ప్రారంభం ==
20017లో [[అమెరికా]]లోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు. చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం నాడు దాదాపు 50 దేశాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.
2007 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2012 వరకు అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని ఆగస్ట్ 5వ తేదీన జరుపుకున్నప్పటికీ... ఆ తర్వాత నుంచి ఆగస్టు నెల మొదటి శుక్రవారాన్ని బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న ఈవెంట్ గా ప్రారంభమైన ఈ వేడుక ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిపోయింది. 50 దేశాల్లో ఈ రోజును జరుపుకుంటున్నారు.
 
== లక్ష్యం ==