"అంతర్జాతీయ బీరు దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
}}
 
'''అంతర్జాతీయ బీరు దినోత్సవం''' ప్రతి సంవత్సరం [[ఆగస్టు]] మొదటి [[శుక్రవారం]] రోజున నిర్వహించబడుతుంది.<ref name="nashuatelegraph1">[http://www.nashuatelegraph.com/news/815477-196/daily-twip---international-beer-day.html Daily TWiP – International Beer Day], Nashua Telegraph August 5, 2010</ref> [[బీరు]] తయారుచేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
 
== ప్రారంభం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2702257" నుండి వెలికితీశారు