అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
20017లో [[అమెరికా]] [[కాలిఫోర్నియా]]లోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు.<ref name="ibdfirstfriday">{{cite web |url=https://www.facebook.com/internationalbeerday/posts/10151554502158803 |title=Reminder: Due to popular demand,... - International Beer Day - Facebook|work=facebook.com}}</ref> చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 [[ఖండాలు|ఖండాల]]లోని 80 దేశాలకు చెందిన దాదాపు 207 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.
 
== లక్ష్యాలు ==
== లక్ష్యం ==
1.# స్నేహితులంతా కలసి బీర్బీరును ను టేస్ట్ చేయడంతాగడం.
ఇంటర్నేషనల్ బీర్ డేకు మూడు లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే...
# బీరు తయారీకి మరియు సేవలను అందించినవారికి కృతజ్ఞతలు తెలపడం
1. స్నేహితులంతా కలసి బీర్ ను టేస్ట్ చేయడం.
3.# అన్ని దేశాలకు చెందిన బీర్లను ఒకే రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం.
2. బీరు తయారీకి మరియు సేవలను అందించడానికి బాధ్యత వహించేవారికి థ్యాంక్స్ చెప్పడం.
3. అన్ని దేశాలకు చెందిన బీర్లను ఒకే రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం.
 
== వేడుకలు ==