"బంగారు కోడిపెట్ట (2014 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

(మూలం చేర్చాను)
నవ్‌దీప్, స్వాతి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రంలో యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ - లక్ష్మణ్ కీలకపాత్రల్లో నటించారు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/today/bangarukodipetta-swathi.html|title=Bangaru Kodipetta News Journal introducing Bhanumati Pinnesetty character|publisher = idlebrain.com |accessdate= 2 August 2019}}</ref> ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ 2012, జూలై 24న విడుదలయింది.<ref>{{cite web|url=http://timesofap.com/cinema/navadeepswathis-bangaru-kodipetta-movie-first-look/|title=Navadeep,Swathi’s Bangaru Kodipetta Movie First Look|date=24 July 2012 |accessdate=2 August 2019}}</ref> 2012, నవంబరు 13న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/today/firstlook-bangarukodipetta.html|title=Bangaru Kodi Petta first look|date=13 November 2012 |accessdate=2 August 2019}}</ref>
 
ఈ చిత్రానికి భారతదేశ ఫిల్మ్ సెన్సార్ బోర్డు నుండి యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. 2014, ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు ప్రకటించినా, మార్చి 7న విడుదలయింది.<ref>{{cite web |url= http://www.123telugu.com/mnews/bangaru-kodipetta-postponed-again.html|title= ‘Bangaru Kodipetta’ postponed again | publisher= [[123telugu.com]] | accessdate= 2 August 2019 }}</ref> తరువాత ఈ సినిమా ''లవ్ పన్నూంగా లైఫ్ నల్లా ఇరుక్కుం'' పేరుతో తమిళంలోకి అనువాదమయింది.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2702301" నుండి వెలికితీశారు