ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (6), లబ్ద → లబ్ధ (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Zn reaction with HCl.JPG|thumb|[[Zinc]], a typical metal, reacting with [[hydrochloric acid]], a typical acid]]
'''ఆమ్లం''' ([[ఆంగ్లం]]: '''Acid'''; [[లాటిన్]]: Acidus/acēre అర్ధం [[పులుపు]]) అనేది ఒక రసాయన పదార్థం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. ఇవి పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును, కార్బొనేట్ మరియు బై కార్బొనేట్లతో చర్య జరిపి కార్బన్ డై ఆక్సైడ్ ను ఇస్తాయి. [[అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం]] ప్రకారం జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. ఆమ్లాలు 7 కన్నా తక్కువ [[pH]] కలిగివుంటాయి. [[లిట్మస్ పరీక్ష]]లో ఎరుపు రంగును కలిగిస్తాయి.
 
[[వెనెగార్]] అని పిలిచే ఎసిటిక్ ఆమ్లం, కారు [[బ్యాటరీ]]లలో ఉపయోగించే సల్ఫూరిక్ ఆమ్లం, [[బేకింగ్]]లో వాడే టార్టారిక్ ఆమ్లం మొదలైనవి ఆమ్లాలకు ఉదాహరణలు. అమ్లాలు వాయు, ద్రవ మరియు ఘన స్థితులలో ఉండవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ఆమ్లం" నుండి వెలికితీశారు