వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
===మాధవశతకము===
ఆ కాలమునాటి స్రీలపై గల వివక్షత ఆమెను చిన్న వయస్సునుండీ కలవర పరచినదని తెలుపుటకు నిదర్శనము ఈ మాధవమ శతకము. మాధవా అను మకుటముతో 101 పద్యములు గల ఈ శతకము భక్తి శతకము గాదు. ఆనాటికి దేశములో స్త్రీలపై చూపుతున్న వివక్షతకు విద్యారహితలుగానుంచి చేయుచున్న అన్యాయమును మానమని పూరాణేతిహాసములలో విద్యనభ్యసించిన స్త్రీలు, స్త్రీవిద్యకు గల ప్రాముఖ్యతను చాటు అనేక ఐతిహాసిక ఉదాహరణల తో పెద్దలను వేడుకుంటూ వ్రాసిన 101 పద్యములు శారదాంబ తన చిననాట పదులాల్గేండ్లు ప్రాయంబున రచించిన పద్యగ్రంధము, మాధవ శతకము. అలనాటి స్త్రీలకు విద్యాభ్యాసములేమిచే కలుగుచున్న దుర్భరస్థితి పట్ల వ్యాకులత వ్యక్తముచేయుచు విద్యను ప్రసాదింపుమని భగవంతుని ప్రార్థన రూపములో శారదాంబ రచించిన కావ్యముపద్యగ్రంధము మాధవ శతకము.<ref name= "కాత్యాయనీ విద్మహే">"వేమూరి శారదాంబ 'మాధవ శతకం'" కాత్యాయనీ విద్మహే (2017) సంస్కరణోద్యమ భావజాలానికి , మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంకె నవతెలంగాణా సోపతి ఆదివారం 24 డిసెంబరు 2017. 16,17</ref> దేవలోకములో దేవతా స్త్రీలకు విద్యనభ్యసించుటకెట్టి ఆటంకములేనప్పుడు ఈ భూలోకములో ఎందుకని స్త్రీలను గృహబందితులగా చేసి విద్యాభ్యాసరహితులుగ నుంచెదరనియూ అంతే కాక విద్యాభ్యాసముచేసినంతమాత్రము స్త్రీలు తమ గృహనిర్వాహణ బాధ్యతలు గానీ పాతి వ్రత్యములోగాని ఎట్టి లోపము రాన్నివరని చెప్పుటకు ప్రామాణికముగా విద్యావంతులైన దేవతా స్త్రీలు వినయవిధేయతలుగల గొప్ప పతివ్రతలే గదాయని మాదవ శతకము లోని పద్యాల ద్వారా అప్పటి సమాజమున స్త్రీల విద్యావిషయములో అవరోదములు, అభ్యంతరములు ఉపసంహరించుకోమని శారదాంబగారు నైపుణ్యముగా అభ్యర్థించిరి. ఆయా పద్యములలో శారదాంబ ఉదహరించిన దేవతలలో విద్యలకు దేవతైన సరస్వతితోసహ సీత, లీలావతి, భానుమతి, మొదలగు దేవతాస్త్రీలు విద్యావంతులైన పతివ్రతలను ఉదహరించిరి. శారదాంబ గారు కావ్యరూపములో స్త్రీల విద్యాభ్యాసమునకు సామాజికాభ్యంతరములు దూరముచేయుటకు తన కావ్యములో విద్యాభ్యాసముచేసిన దేవతలు, దేవతాస్త్రీల ప్రామాణిక సాక్షాధారములుచూపుతు రచించిన కొన్ని పద్యములు అర్దముతో పాటు డా. దాసు అచ్యుతరావు వ్యాసములో ప్రచురించిరి.<ref name="అచ్యుతరావు(2015)"/>
“స్త్రీల దుస్తితినద్భుతంబుగా బాపి యిద్భువిన్ బన్నుగ నద్భుదుల్ తగినపట్టున విద్యను ముద్దరాండ్రకున్ గ్రన్నన నేరిపించి మరిజ్ఞానము బుట్టగ జేయుమంటూ ప్రార్దించినది.”
<poem>
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు