ఆదర్శ కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై [[కోటయ్య ప్రత్యగాత్మ|కె.ప్రత్యగాత్మ]] కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన '''ఆదర్శ కుటుంబం''' [[1969]], [[జూన్ 6]]వ తేదీన విడుదలయ్యింది.
==కథ==
ఒక ఊళ్లో మోతుబరి భూస్వామి రాఘవేంద్రరావు (నాగయ్య). భార్య రాజ్యలక్ష్మి (హేమలత). వారికి నలుగురు కుమారులు. పెద్దవాడు పట్ట్భాపట్టాభి (గుమ్మడి), పెద్ద కోడలు జానకి (అంజలిదేవి). ఇంటి ఖర్చులు, జమలు పట్ట్భాపట్టాభి, వంటా వార్పూ, పెట్టుపోతలు జానకి నిర్వహిస్తుంటారు. రెండో కుమారుడు ప్రకాశం (నాగభూషణం) గ్రామ రాజకీయాల్లో పాల్గొని ప్రెసిడెంటుగా విధులు నిర్వహిస్తుంటాడు. అతని భార్య జయ (ఎస్ వరలక్ష్మి), వారికొక కుమారుడు వాసు. మూడో కుమారుడు శారీరక దారుఢ్యాన్ని పెంచుకుంటూ పోటీల్లో పాల్గొంటుంటాడు. అతని భార్య రమ (గీతాంజలి). నాల్గవ కుమారుడు ప్రసాద్ (అక్కినేని నాగేశ్వర రావు). పట్నంలో చదువుతూ తనతోటి సహాధ్యాయిని, డాక్టరు చదివిన సరోజ (జయలలిత)తో ప్రేమలో పడతాడు. రాఘవేంద్రరావు కూతురు అనిత. ఆమె భర్త రే చీకటితో బాధపడుతూ సరిగ్గా ఏ పనీ చేయని సూర్యం (పద్మనాభం). అత్తవారింట్లోనే తిష్టవేయమని తల్లి దుర్గమ్మ (సూర్యకాంతం) హెచ్చరికతో అక్కడే కాలం గడుపుతుంటాడు. ఈ ఇంటి పరిస్థితులు చక్కదిద్దాలని సరోజను పట్నంలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు ప్రసాద్. ఆమె సాయంతో తాను తాగుడు వ్యసనానికి బానిసైనట్టు, అప్పులు చేసినట్టు నమ్మించి ఇంటిని, ఆస్తిని అప్పులకు జమ అయ్యిందని చెప్పించి.. కుటుంబ సభ్యులంతా వేరుపడేలా చేస్తాడు. దాంతో అందరూ తమ తమ బాధ్యతలను గుర్తించి చివరకు ఒకటి కావటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
 
==సాంకేతికవర్గం==
* మాటలు: ఆత్రేయ
"https://te.wikipedia.org/wiki/ఆదర్శ_కుటుంబం" నుండి వెలికితీశారు