సత్తెకాలపు సత్తెయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
# ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల - ఎస్.పి. బాలు, బి. వసంత బృందం
# ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లి పువ్వు - పి.బి. శ్రీనివాస్
 
==రీమేక్స్==
ఈ సినిమాను [[కె.బాలచందర్]] తమిళంలో జెమినీ గణేషన్, నాగేష్, రాజశ్రీ, మణిమాల, విజయలలిత, సచ్చు, కాంబినేషన్‌లో పతమ్‌ పాశలీ పేరుతో నిర్మించాడు. ఈ సినిమా [[1970]], [[ఏప్రిల్ 11]]న విడుదలైంది.
 
ఇదే సినిమా 1970లోనే [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో హిందీలో పద్మిని, మహమూద్, వినోద్‌ఖన్నా, భారతి, రమేష్‌దేవ్, శ్యామా, మనోరమ, టి జయశ్రీల కాంబినేషన్‌లో మస్తానా పేరుతో నిర్మించబడింది.
 
1980లో కన్నడంలో ‘మంకుతిమ్మన్న’గా హెచ్‌ఆర్ భార్గవ దర్శకత్వంలో రాజన్- నాగేంద్ర సంగీతంతో నిర్మాత ద్వారకేష్ రూపొందించి, దానిలో ఓ పాత్ర కూడా పోషించాడు. శ్రీనాథ్, మంజుల, పద్మప్రియ, బేబీ లక్ష్మి నటించారు. ప్రభాకరరెడ్డి అతిథి నటుడిగా నటించాడు.
 
==మూలాలు==