దోచేయ్ (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| editing = కార్తీక శ్రీనివాస్
| studio = శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
| country = [[ఇండియా]]
| released = 24 April 2015
| runtime =
| language = [[తెలుగు]]
| music = సన్నీ ఎమ్.ఆర్
| budget = <!--Figure has been contested. Do not add without providing a reliably published source with a reputation for editorial oversight.-->
పంక్తి 20:
}}
 
'''దోచేయ్''' 2015 లో యాక్షన్ క్రైమ్ నేపథ్యంలో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించగా, [[సుధీర్ వర్మ]] దర్శకత్వం వహించాడు. [[అక్కినేని నాగ చైతన్య|నాగ చైతన్య]],<ref>{{cite news|url=http://www.ibtimes.co.in/naga-chaitanyas-first-look-dohchay-poster-goes-viral-photo-623781/|title=Naga Chaitanya's First Look 'Dohchay' Poster Goes Viral.}}</ref> [[కృతి సనన్]] ప్రధాన పాత్రలలో నటించగా, [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[రవిబాబు]], [[పోసాని కృష్ణ మురళి]], పూజ రామచంద్రన్ లు కీలక పాత్రలను పోషించారు.
 
== నటీనటులు ==
{{colbegin}}
* [[అక్కినేని నాగ చైతన్య|నాగ చైతన్య]] (చందు)
* [[కృతి సనన్]] (మీరా)
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] (బుల్లెట్ బాబు)
* భరత్ రాజ్ (దొంగ #1)
* రఘు రాజ్ (దొంగ #2)
* [[రవిబాబు]] (సిఐ రిచర్డ్)
* [[పోసాని కృష్ణ మురళి]] (మాణిక్యం)
* తాన్యా సచ్దేవ (లలిత)
* పూజా రామచంద్రన్
* [[రావు రమేశ్]] (చందు తండ్రి)
* [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]] (రంగా)
* సత్య (చందు స్నేహితుడు)
* [[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్]] (చందు స్నేహితుడు)
* [[మధురిమ]] (ప్రత్యేక గీతం)
* [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతిరావు]]<ref>{{cite web|url=http://www.indiaglitz.com/will-dohchay-live-up-to-the-expectations--telugu-news-130820.html|title=Will Dohchay live up to the expectations ?|publisher=indiaglitz.com|accessdate=10 August 2015}}</ref> (పోలీస్ ఆఫీసర్)
* ప్రభాస్ శ్రీను (బుల్లెట్ బాబు అస్సిస్టెంట్)
* [[మామిళ్ల శైలజ ప్రియ|ప్రియ]] (చందు తల్లి (అతిది పాత్ర))
* సన (మీర తల్లి)
* వైవా హర్ష (మాణిక్యం సేవకుడు)
{{colend}}
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దోచేయ్_(2015_సినిమా)" నుండి వెలికితీశారు